106) 2005లో తెలంగాణ అంశంపై వివిధ రాజకీయ పార్టీల, యు.పి.ఎ. భాగ స్వామ్య పక్షాల అభిప్రాయాలను స్వీకరించడానికి యు.పి.ఎ. ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. ఆ కమిటీలో సభ్యులు ఎవరు?
A) ప్రణబ్ ముఖర్జీ, రఘువంశ్ ప్రసాద్ యాదవ్, జైరాం రమేష్
B) ఎ.కె. ఆంటోనీ, రఘువంశ్ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్
C) ఎ.కె. ఆంటోనీ, శరద్ పవార్, సుశీల్ కుమార్ షిండే
D) ప్రణబ్ ముఖర్జీ, రఘువంశ్ ప్రసాద్ యాదవ్, దయానిధి మారన్
107) ‘రజాకార్లు’ అనే ఉర్దూ పదానికి అర్థం ఏమిటి?
A) స్వచ్ఛంద సేవకులు
B) సైనికులు
C) ముస్లింలు
D) పోలీసులు
108) టీఆర్ఎస్ 2004 ఎన్నికల్లో గెలిచి యు.పి.ఎ.లో చేరడానికి దిగువ షరతు విధించింది?
A) కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ అంశాన్ని జోడించాలి.
B) 610 జి.వో. ను అమలు చేయాలి.
C) హైదరాబాద్ ను యు.టి.గా చేయాలి.
D) షిప్పింగ్ మంత్రిత్వశాఖను కేటాయించాలి.
109) తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏ సమయంలో జరిగింది?
A) 1948-1952
B) 1944-1948
C) 1941-1945
D) 1946-1951
110) క్రింది వారిలో తెలంగాణ ప్రజాఫ్రంట్ తో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు?
A) కేశవరావ్ జాదవ్
B) వేదకుమార్
C) విమలక్క
D) దిలీప్