111) తెలంగాణ జె.ఎ.సి. అధ్యక్షులు ప్రొ॥ ఎం. కోదండరాం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏ సబ్జెక్టులో ఆచార్యులుగా పనిచేసారు?
A) లా
B) పొలిటికల్ సైన్స్
C) పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
D) సోషియాలజీ
112) 2011 మార్చిలో జరిగిన మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ ఐండ్ పై ఉన్న ఎన్ని విగ్రహాలు కూల్చివేయబడ్డాయి?
A) 12
B) 14
C) 16
D) 10
113) 2009 జనరల్ ఎన్నికల్లో ఏర్పడిన మహాకూటమిలో భాగస్వాములైన రాజకీయ పక్షాలు?
A) TDP,TRS,CPI and CPI(M)
B) TDP,TRS and BJP
C) TDP,TRS,CPI and MIM
D) Congress,TRS,CPI and CPI(M)
114) ‘తెలంగాణ తల్లి’ విగ్రహానికి రూపకల్పన చేసిన శిల్పి ఎవరు?
A) పి.టి.రెడ్డి
B) బి.వి.ఆర్. చారి
C) రవీందర్ రెడ్డి
D) గణపతి స్థపతి
115) నిజాం కాలంలో హైదరాబాద్ రాజ్యాన్ని ముస్లిం రాజ్యంగా మార్చే ప్రయత్నం జరిగింది. హిందువులను ముస్లింలుగా మార్చే కార్యమ్రాన్ని కింది పేరుతో పిలిచేవారు.
A) తబ్లిక్ (తబ్లీగ్)
B) తామీ రాత్
C) అబ్బాషీ
D) వతందారీ