116) ఏ కమిషన్/కమిటీ సిఫారసుల మేరకు 610 వ జి.వో.ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది?
A) సుందరేషన్ కమిటీ
B) గిర్ గ్లానీ కమిషన్
C) మెల్కోటే కమిటీ
D) జయభారత్ రెడ్డి కమిటీ & సుందరేషన్ కమిటీ
117) క్రింద పేర్కొన్న వారిలో హైదరాబాద్ లో జన్మించి భారత రాష్ట్రపతిగా ఎన్నిక కాబడిన వారు ఎవరు?
A) వి.వి.గిరి
B) డా॥ జాకీర్ హుస్సేన్
C) ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
D) నీలం సంజీవరెడ్డి
118) 1933 ఫర్మానా ప్రకారం ముల్కీగా గుర్తింపు పొందడానికి కనీస నివాస అర్హత ఎన్ని సంవత్సరాలు?
A) 15 సం॥
B) 4 సం॥
C) 6 సం॥
D) 12 సం||
119) నిజాం కాలంలో నడిచిన రైల్వే వ్యవస్థను ఏమని పిలిచేవారు?
A) నిజాం గ్రాంటెడ్ స్టేట్ రైల్వే
B) నిజాం సెంట్రల్ రైల్వే
C) నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే
D) నిజాం రాజ్య రైల్వే
120) 1953లో ఏర్పడిన రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ లో సభ్యుడు కానివారు ఎవరు?
A) కె.ఎం.ఫణిక్కర్
B) హృదయనాథ్ కుంజ్రూ
C) సయ్యద్ ఫజల్ అలీ
D) కె. ఎన్. వాంఛూ