121) ఈ క్రింది వారిలో ఎవరు తెలంగాణాలో దళిత – బహుజన మహాసభను ఏర్పాటు చేసినారు?
A) ప్రొ॥ తిరుమలి
B) మారోజు వీరన్న
C) మందకృష్ణ
D) ప్రొ॥ కంచ ఐలయ్య
122) చిన్న, పెద్ద రాష్ట్రాల ఏర్పాటుకు అంబేద్కర్ సూచించిన మూడు నిర్ణయాంశాలు :
A) భాషా, ప్రాంతం, పోలీసులు
B) జనాభా, భాష, ఆర్థిక సామర్థ్యం
C) భాష, ప్రాంతం, సహజ వనరులు
D) జనాభా, భౌగోళిక విస్తీర్ణం, ఆర్థిక స్వావలంబన
123) 1950 ముందు షోలాపూర్, భివాండి ప్రాంతాలకు కరీంనగర్- నిజామాబాద్ జిల్లాల నుంచి భారీ ఎత్తున ఏ వృత్తికి చెందినవారు వలస వెళ్లారు?
A) భవన నిర్మాణం
B) డ్రైవర్లు
C) వడ్రంగులు
D) చేనేత
124) హైదరాబాద్ లోని బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడిచేసి, అండమాన్ జైలులో శిక్ష అనుభవిస్తూ మరణించిన వ్యక్తి ఎవరు?
A) మౌల్వీ అల్లా ఉద్దీన్
B) చిదాఖాన్
C) ఆగాఖాన్
D) తుర్రేబాజ్ ఖాన్
125) 1926వ సంవత్సరంలో ఇంగ్లాండులో హైదరాబాద్ విద్యార్థులు ఈ క్రింది వాటిలో దేనిని స్థాపించారు?
A) అసఫియా అసోసియేషన్
B) సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్
C) ది నిజాం స్టూడెంట్స్ లీగ్
D) అంజుమన్ తరక్కి