131) 1919 లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ కింది నిబంధనలకు ఒక ఫర్మాన్ ద్వారా జారీ చేసినారు.
A) గైర్ ముల్కీ
B) తామీరాత్
C) ముల్కీ
D) సర్ఫేఖాన్
132) బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1952లో ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు?
A) నాగర్ కర్నూల్
B) మహబూబ్ నగర్
C) వనపర్తి
D) షాద్ నగర్
133) మన్నెంకొండలో నెలవైన దేవుని పేరు?
A) వెంకటేశ్వరస్వామి
B) సీతాసమేత శ్రీరాముడు
C) నాగదేవత
D) నరసింహస్వామి
134) హైదరాబాద్లో ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఉన్న భవనం, ఒకప్పుడు ఒక అతిథి గృహం, దాని పేరు ఏమిటి?
A) లేక ్వ్యూ గెస్ట్ హౌస్
B) ఎర్రమంజిల్
C) బెల్లావిస్టా
D) నిజాం క్లబ్
135) కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిన పేరిణీ శివతాండవం నృత్య రూపాన్ని పునరుద్దరించి వ్యాప్తి చేసింది ఎవరు?
A) రాధారెడ్డి మరియు రాజారెడ్డి
B) నటరాజ రామకృష్ణ
C) శ్రీరంగాచార్యులు
D) బిరుదురాజు రామరాజు