141) తెలంగాణ మహాసభ లక్ష్యం?
A) ప్రజాస్వామిక తెలంగాణ
B) దళిత, బహుజన రాజ్యస్థాపన
C) సోషలిస్టు తెలంగాణ
D) భౌగోళిక తెలంగాణ సాధన
142) 24 డిసెంబర్, 2009 న తెలంగాణ జె.ఎ.సి. ఏర్పడటానికి కారణభూతమైన సంఘటన ఏది?
A) ఫ్రీ జోన్ పై సుప్రీంకోర్టు తీర్పు
B) డిసెంబర్ 9 నాటికి ప్రకటనపై తిరగబడిన కేంద్ర ప్రభుత్వ వైఖరి.
C) 610 జి.వో. అమలు కాకపోవడం.
D) కె.చంద్రశేఖర్ రావు అరెస్ట్.
143) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు 2013 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లోలో ఈ కింది వారిలో సభ్యులు కానిది ఎవరు?
A) ఎ.కె. ఆంథోని
B) గులాంనబీ ఆజాద్
C) శరద్ పవార్
D) జైరాం రమేష్
144) ‘డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్’ అనే పుస్తకాన్ని రచించిన రచయిత ఎవరు?
A) ఎల్. ఎడ్రూస్
B) షెర్ మాన్ టేలర్
C) ఎ.జి. నూరాని
D) వి.కె. బావా
145) 2001లో ఔషధ ఉత్పత్తుల కొరకు వేలాది ఎకరాల భూసేకరణ అవసరమైన వివాదాస్పద స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ) ఎక్కడ ఉంది?
A) మడికొండ, వరంగల్ జిల్లా
B) కోహెడ, రంగారెడ్డి జిల్లా
C) మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా
D) పోలేపల్లి, మహబూబ్ నగర్ జిల్లా