11) 1977లో జరిగిన భువనగిరి సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు?
A) బి. నర్సింహారెడ్డి
B) బి. ధర్మభిక్షం
C) రజల్ అలీ
D) జైని మల్లయ్య గుప్త
12) 1975 ఏప్రియల్లో తొలిసారిగా జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్ లో తెలుగు వారి భావసమైక్యత పేరుతో నిర్వహించిన సభలు?
A) ప్రవాసీ భారతీయుల జాతీయ సభలు
B) ప్రపంచ తెలుగు సాంస్కృతిక సభలు
C) ప్రపంచ తెలుగు మహాసభలు
D) ఆంధ్ర మహాసభ
13) తెలంగాణా రాష్ట్ర సమితి చేపట్టిన వివిధ కార్యక్రమాలను చారిత్రక క్రమానుగతంగా గుర్తించుము.
ఎ.సింహ గర్జన
బి.తెలంగాణ ఆత్మ గౌరవ సభ
సి.సమర శంఖారావం
డి.వరంగల్ జైత్రయాత్ర
A) ఎ, డి, సి, బి
B) ఎ, డి, బి, సి
C) ఎ, బి, డి, సి
D) ఎ, బి, సి, డి
14) షెడ్యూల్డ్ ఏరియాలు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన ప్రాంతాలను పరిపాలించడానికి నిర్దేశించిన రాజ్యాంగ షెడ్యూల్ ఏది?
A) 6వ షెడ్యూల్
B) 7వ షెడ్యూల్
C) 8వ షెడ్యూల్
D) 5వ షెడ్యూల్
15) 1981లో ఆదిలాబాద్ జిల్లాలోని ఏ ప్రాంతంలో గిరిజనుల మీద పోలీసుల కాల్పులు జరిపారు?
A) ఆసిఫాబాద్
B) ఇంద్రవెల్లి
C) భైంసా
D) ఉట్నూరు