146) రాష్ట్రపతి ఉత్తర్వులలోని 14–ఎఫ్ నిబంధనలో ఉన్న అంశం
A) అన్ని ఉద్యోగాలకు హైదరాబాద్ ను ఫ్రీజోన్ గా పరిగణించుట
B) పోలీసు అధికారుల నియామకాల విషయంలో హైదరాబాద్ ను ఫ్రీజోన్ గా పరిగణించుట.
C) 15 శాతం నాన్ – లోకల్ కోటాను ఓపెన్ కోటాగా పరిగణించుట
D) రాష్ట్రాన్ని 7 జోన్ లుగా విభజించుట.
147) ప్రముఖ ఒగ్గు కథకుడు
A) మిద్దె రాములు
B) పురుషోత్తమ్
C) అంతగుప్తుల నాగరాజు
D) రసమయి
148) తెలంగాణ విడిపోతే హైదరాబాద్ లో మనం విదేశీయులమవుతాం. అక్కడికి వెళ్లాలంటే మనకు పాస్ పోర్ట్ కావాలి’ అన్న నాయకుడెవరు?
A) కిరణ్ కుమార్ రెడ్డి
B) లగడపాటి రాజగోపాల్
C) చంద్రబాబు నాయుడు
D) వై.ఎస్.రాజశేఖర్రెడ్డి
149) సాలార్ జంగ్ పరిపాలనా సంస్కరణలలో భాగంగా నిజాం రాజ్యంలో న్యాయశాఖా మంత్రిగా నియమితులైనది ఎవరు?
A) షాహబ్ జంగ్ బహద్దూర్
B) షంషేర్ జంగ్ బహద్దూర్
C) నవాబ్ బషీర్ – ఉద్దాలా
D) ముఖరం ఉద్దెలా బహద్దూర్
150) ముల్కీ ఉద్యమకారులపై జరిగిన కాల్పులపై విచారణకు నియమించిన కమిషన్ అధ్యక్షుడు
A) జస్టిస్ జగన్మోహన్రెడ్డి
B) వెల్లోడి
C) డా॥వాఘ్రే
D) పండిత్ సుందర్ లాల్