16) ‘పల్లె పల్లె పల్లేర్లు మొలిచే తెలంగాణలోన మన పంట చేలలోన’ అన్న పాటను రాసిన రచయిత ఎవరు?
A) మిత్ర
B) గద్దర్
C) అందెశ్రీ
D) విమలక్క
17) మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ ఆధ్వర్యంలో దిగువ సంస్థ ఏర్పడింది?
A) రజాకార్
B) ఆజాద్ హైదరాబాద్
C) ఉస్మానిస్తాన్
D) అసల్ మల్లిక్
18) 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆ రాష్ట్ర మొట్టమొదటి గవర్నర్ ఎవరు?
A) శారదా ముఖర్జీ
B) కండూభాయ్ దేశాయ్
C) చందులాల్ మాధవ్ లాల్ త్రివేదీ
D) అలీ యావర్ జంగ్
19) ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రివల్యూషనరీన్ (AICCCR) ను 1967లో పశ్చిమ బెంగాల్ లోని బర్ ద్వాన్ జిల్లాలో ఎవరు ప్రారంభించారు?
A) చంద్ర పుల్లారెడ్డి మరియు కొల్లా వెంకయ్య
B) చారు మజుందార్ మరియు కాసు సన్యాల్
C) దేవులపల్లి వెంకటేశ్వరరావు మరియు పి. రామనర్సయ్య
D) తరిమెల నాగిరెడ్డి మరియు దేవులపల్లి వెంకటేశ్వరరావు
20) ఖమ్మంలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష విరమించకపోతే బలవంతంగా సెలైన్ ఎక్కించాలని ఆదేశించిన రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఛైర్మన్ ఎవరు?
A) జస్టిస్ నిస్సార్ అహ్మద్ కక్రూ
B) జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి
C) జస్టిస్ బి. సుభాషణ్ రెడ్డి
D) కాకాని పెద్దపేరి రెడ్డి