21) కింద పేర్కొన్న ఏ తీర్పులో హైదరాబాద్ ను ఆరవ జోన్లో అంతర్భాగమని పేర్కొన్నారు?
A) ఎ.వి.ఎస్.నరసింహారావ్ Vs.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
B) పి.వి. రాధాకృష్ణ Vs.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
C) వి.వెంకట్ రెడ్డి Vs.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
D) సర్దార్ హరిహర్ సింగ్ Vs.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
22) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఉమ్మడి హైకోర్టు రెండు రాష్ట్రాలకు ఎన్ని సంవత్సరాలు కొనసాగాలి?
A) అప్పాయింట్ మెంట్ రోజు నుంచి 5 సంవత్సరాలు
B) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పడే దాకా
C) తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక కోర్టు ఏర్పడే దాకా
D) అప్పాయింట్ మెంట్ రోజు నుంచి 10 సంవత్సరాలు.
23) ట్యాంక్ బండ్ పైన మొదట ప్రతిష్ఠించబడిన మొత్తం 32 విగ్రహాలలో ఎన్ని తెలంగాణ వారికి సంబంధించినవి?
A) 12
B) 10
C) 8
D) 16
24) క్రింది జిల్లాలలో ఏ జిల్లాలో ప్రకటిత షెడ్యూల్డ్ ప్రాంతం లేదు?
A) ఆదిలాబాద్
B) వరంగల్
C) నిజామాబాద్
D) మహబూబ్ నగర్
25) కవులు తమ కవిత్వాన్ని చదివి తోటి కవులను, ఉపస్థితులైన ఆస్వాదకులను రంజింపచేసే ప్రక్రియను ఏమంటారు?
A) గజల్
B) మస్నవి
C) తఖయ్యల్
D) ముషాయిరా