26) 1975 నుంచి 1985 వరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ప్రభుత్వ నియామకాలన్నింటినీ పరిశీలించి, ఈ కాలంలో 58,962 మంది ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానికేతరులను అక్రమంగా నియమించడం జరిగిందని పేర్కొన్న కమిటీ?
A) జె.ఎం. గిర్ గ్లానీ కమిటీ
B) జస్టిస్ పి.జగన్ మోహన్ రెడ్డి కమిటీ
C) టి.ఎస్. కృష్ణస్వామి కమిటీ
D) కె. జయభారత్ రెడ్డి కమిటీ
27) క్రింది వారిలో ఎవరు జై ఆంధ్రా ఉద్యమంతో సంబంధం లేనివారు?
A) ఎన్.జి.రంగా & కాకాని వెంకటరత్నం
B) గౌతు లచ్చన్న
C) కాసు బ్రహ్మానందరెడ్డి
D) కాకాని వెంకటరత్నం
28) తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 1983లో ప్రవేశపెట్టి, ‘ప్యాకెట్ల ద్వారా సారా పంపిణీ పథకం’ కు ఇవ్వబడిన అధికారిక పేరు
A) మధు వాహిని
B) నీరా వాహిని
C) వారుణి వాహిని
D) స్వర్గ వాహిని
29) అమరవీరుల స్థూపాన్ని రూపకల్పన చేసిన శిల్పి ఎవరు?
A) ఎక్కా యాదగిరి
B) ఎం.ఎఫ్.హుస్సేన్
C) ఈ ముగ్గురు కలిసి చేశారు
D) బి.వి.ఆర్. చారి
30) జాబితా-I ను, జాబితా -II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి.
జాబితా-I(కమిటీలు/కమిషన్లు) | జాబితా-II(సంవత్సరాలలో) |
ఎ)రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ | 1.1953-1955 |
బి)వాంఛూ కమిటీ | 2.1949 |
సి)జవహర్ లాల్, వల్లబ్ భాయ్, పట్టాభి (జె.వి.పి.) కమిటీ | 3.1948 |
డి)ఎస్.కె. థార్ కమిటీ | 4.1953 |
A) ఎ-1,బి-4,సి-2,డి-3
B) ఎ-1,బి-2,సి-4,డి-3
C) ఎ-2,బి-3,సి-4,డి-1
D) ఎ-4,బి-2,సి-3,డి-1