41) ఈ కింది వారిలో ఎవరు హైదరాబాద్ రాజ్యంపై పోలీస్ చర్య జరిపినపుడు భారత సైన్యం తరపున జనరల్ ఆఫీసర్ కమాండర్-ఇన్-చీఫ్ ఆఫ్ సదరన్ కమాండ్ గా ఉన్నారు?
A) లెఫ్టినెంట్ జనరల్ ఇ.ఎన్. గోడార్డ్
B) బ్రిగేడియర్ ఎస్.డి.వర్మ
C) మేజర్ జనరల్ జె. ఎన్. చౌదరి
D) మేజర్ జనరల్ ఏ.ఏ.రుద్ర
42) 2011 జనగణన ప్రకారం తెలంగాణ జిల్లాల్లో అత్యధిక జనాభా కలిగిన జిల్లా?
A) రంగారెడ్డి
B) హైదరాబాద్
C) మెదక్
D) మహబూబ్ నగర్
43) ఉద్యమం సందర్భంగా జరిగిన ప్రదర్శనలలో దిగువ సాంస్కృతిక అస్థిత్వ ప్రతీకలను ప్రదర్శించారు?
A) తోలు బొమ్మలు
B) వైతాళికుల చిత్రపటాలు
C) పురాణ కథలు, గాథలు
D) పీరీలు, బతుకమ్మ, బోనాలు
44) పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది?
A) న్యూఢిల్లీ
B) విజయవాడ
C) కర్నూలు
D) హైదరాబాద్
45) ఈ కింది వారిలో ఎవరు ఫిబ్రవరి 25, 1970న సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద అమరవీరుల స్థూపానికి శంకుస్థాపన చేసారు?
A) మర్రి చెన్నారెడ్డి
B) కాళోజీ నారాయణరావు
C) ఈశ్వరీ బాయి
D) మైడం రామచంద్రయ్య