TSPSC Group 4 Paper 1 Previous Paper 2018 GENERAL KNOWLEDGE And GENERAL STUDIES Questions With Answers and Explanation.
Telangana State Public Service Commission (TSPSC) Group 4 Paper 1 Previous Paper 2018 help the students to crack the TSPSC exams Group 1, 2, 3, 4. This Previous Paper can help to get jobs like Group 4 jobs in various departments recruited in Telangana. These Previous Paper can give you the confidence and lower your mistakes. These tests will prepared according to TSPSC syllabus and Pattern.
TSPSC Practice free Telangana State Public Service Commission Previous Papers. Available in English and Telugu languages.
TSPSC
Group 4 Paper 1
Previous Paper
2018
1) గాలిలో కార్బన్ డయాక్సైడ్ గాఢత అధికమగుట వలన ఏమి జరుగుతుంది ?
A) గ్లోబల్ వార్మింగ్
B) జ్వలనీకరణం
C) ఆమ్ల వర్షం
D) అటవీ నిర్మూలన
2) 2019 గణతంత్ర దినోత్సవ పరేడ్ మరియు వేడుకలకు భారత ప్రభుత్వం ఎవరిని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది ?
A) యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన థెరిసా మే
B) అమెరికా దేశపు డొనాల్డ్ ట్రంప్
C) చైనా దేశపు లీ కెఖియంగ్
D) దక్షిణ కొరియాకు చెందిన మూన్-జే-ఇన్
3) ఆదివాసి ప్రజల సమగ్ర అభివృద్ధి మరియు సంక్షేమం కోసం భారత ప్రభుత్వం ‘వనబంధు కళ్యాణ్ యోజన’ అను పథకాన్ని ప్రవేశపెట్టింది. పైలెట్ ప్రాజెక్టు తరహాలో ఈ పథకాన్ని జిల్లాకు ఒక బ్లాక్ చొప్పున కింది ఏ రాష్ట్రాల్లో ప్రారంభించారు ?
ఎ. మధ్యప్రదేశ్
బి. చత్తీస్ ఘడ్
సి. తమిళనాడు
డి. తెలంగాణ
ఇ. ఉత్తరప్రదేశ్
సరియైన జిల్లాలను/జవాబును ఎంపిక చేయండి :
A) సి, డి మరియు ఇ మాత్రమే
B) బి, సి, డి మరియు ఇ మాత్రమే
C) ఎ, బి మరియు డి మాత్రమే
D) ఎ, బి మరియు ఇ మాత్రమే
4) సాలార్డింగ్ సంస్కరణలకు పూర్వం నిజాం పాలనలో 1853 వరకు లాలూకాదారులు వసూలుచేసే శిస్తులో ఎంత భాగం వేతనంగా చెల్లించడానికి ప్రభుత్వం అనుమతించింది ?
A) భూమి శిస్తులో 1/8వ వంతు
B) భూమి శిస్తులో 1/4వ వంతు
C) భూమి శిస్తులో 1/6వ వంతు
D) భూమి శిస్తులో 1/5వ వంతు
5) కింది వ్యాఖ్యలను పరిశీలించండి :
ఎ. ప్రధాన మంత్రి పంటల బీమా పథకం 2015లో ప్రారంభించబడింది
బి. ఆహార పంటలు (ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పులు), నూనె గింజలు వార్షిక వాణిజ్య పంటలు/ఉద్యాన పంటలకు ఈ బీమా పథకం వర్తిస్తుంది
సి. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ మరియు సి మాత్రమే
B) ఎ, బి మరియు సి మాత్రమే
C) ఎ మరియు బి మాత్రమే
D) బి మరియు సి మాత్రమే