71) కింది వాటిలో దేనికి సరిహద్దులు పరిమితమై ఉండవు ?
A) జాతీయ పార్కు
B) అభయారణ్యం (సాంక్చురీ)
C) బయోస్పియర్ రిజర్వు
D) కాలనీ పార్కు
72) కింది వాటిని జతపరచండి :
సంస్థ-హోదా | వ్యక్తి |
ఎ. ఎ ఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్్ | 1. అర్విందర్ జంకేధర్ |
బి. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా | 2. ఎస్.ఈశ్వర్‌రెడ్డి |
సి. ఐసిహెమోర్ చైర్మన్ | 3. ఎస్.సోమనాథ్ |
డి. విక్రం సారాబాయి అంతరిక్షపరిశోధనా కేంద్రం డైరెక్టర్ | 4. సంజయ్ కుమార్ |
5. డా. ఎం. గోవింద్ రావు |
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
A) ఎ-3, బి-2, సి-5, డి-4
B) ఎ-2, బి-4, సి-1, డి-5
C) ఎ-4, బి-2, సి-1, డి-3
D) ఎ-4, బి-5, సి-2, డి-1
73) భారతదేశ సుప్రీంకోర్టుకు సంబంధించి కింది వివరణలలో ఏది సరియైనది కాదు ?
A) ఇది ఏదైనా కోర్టు లేదా ట్రిబ్యునల్స్ అలాగే కోర్టు మార్షల్ నుండి వాదనలు వినవచ్చు
B) ఇది కోర్టు మార్షల్ మినహాయించి ఏదైనా కోర్టు లేదా ట్రిబ్యునల్స్ నుండి వాదనలు వినవచ్చు
C) దీనిని 1950లో స్థాపించారు
D) ఇది దేశంలో అత్యున్నత అప్పీల్ గల న్యాయస్థానం
74) భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ‘ఎలక్టోరల్ కాలేజి’లో ఉండే సభ్యులు ఎవరు ?
A) పార్లమెంట్ సభ్యులు అందరు
B) ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యులు
C) పార్లమెంట్ మరియు రాష్ట్ర ఉభయ సభల అందరు సభ్యులు
D) ఎన్నుకోబడిన పార్లమెంట్ మరియు రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు
75) 21వ శతాబ్దపు అతి సుదీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడింది ?
A) జులై 27-28, 2018
B) జులై 28-29, 2018
C) జులై 21-22, 2018
D) జులై 26-27, 2018