106) కింది జతలలో ఏవి సరియైనవి ?
ఎ. అంతర్గత ఎమర్జెన్సీ విధించిన సంవత్సరం | 1973 |
73వ మరియు 74వ రాజ్యాంగ సవరణలు పార్లమెంటులో ఆమోదించబడిన సంవత్సరం | 1993 |
కేంద్ర-రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయడానికి సర్కారియా కమిషన్ నియమింపబడిన సంవత్సరం | 1983 |
సరియైన జతలను ఎంపిక చేయండి :
A) ఎ మరియు సి మాత్రమే
B) బి మరియు సి మాత్రమే
C) ఎ, బి మరియు సి
D) ఎ మరియు బి మాత్రమే
107) విటమిన్ ‘సి’ లోపం వలన కలిగే వ్యాధి (క్రింది వాటిలో) ఏది ?
A) స్కర్వి
B) ఎనీమియా
C) బెరి బెరి
D) గాయిటర్
108) కింది జతలను పరిశీలించండి :
వ్యవసాయ యోగ్యమైన కమాండ్ ప్రాంతం | ప్రాజెక్టు/పథకం |
ఎ. 10,000 హెక్టార్లకు మించి సాగు చేయగల భూమి | మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు |
బి. 10,000 నుండి 25,000 ఎకరాల వరకు సాగు చేయగల భూమి | మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు |
సి. 10,000 ఎకరాల వరకు సాగు చేయగల భూమి | మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు |
సరియైనవి కాని జతలను ఎంపిక చేయండి :
A) బి మరియు సి మాత్రమే
B) ఎ మరియు సి మాత్రమే
C) ఎ మాత్రమే
D) బి మాత్రమే
109) రాజ్యాంగంలోని కింది నిబంధనలలో ఏది నవంబరు 26, 1949 నుండి అమలులోకి వచ్చింది ?
ఎ. పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలు
బి. ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు
సి. తాత్కాలిక పార్లమెంటుకు సంబంధించిన నిబంధనలు
డి. ప్రాథమిక హక్కులు
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ, బి మరియు సి మాత్రమే
B) బి మరియు డి మాత్రమే
C) ఎ మరియు సి మాత్రమే
D) ఎ, సి మరియు డి మాత్రమే
110) పౌరసత్వ (సవరణ) చట్టం – 2015, భారతీయ మూలానికి చెందిన కొన్ని వర్గాల వ్యక్తులకు ఒక కొత్త రకం పౌరసత్వాన్ని ప్రవేశపెట్టింది. దానిని అధికారికంగా ఏమంటారు ?
A) ఇండియన్ సిటిజెన్ ఓవర్సీస్
B) ఇండియన్ ఆరిజిన్ సిటిజెన్ అబ్రాడ్
C) ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్
D) నాన్ రెసిడెంట్ ఇండియన్ సిటిజెన్