TSPSC Group 4 Paper 1 Previous Paper 2018 GENERAL KNOWLEDGE And GENERAL STUDIES Questions With Answers and Explanation

116) ఫాక్లాండ్స్ యుద్ధంలో కింది వాటిలో ఏ దేశాలు పోరాడాయి ?
ఎ. అర్జెంటీనా
బి. ఆస్ట్రేలియా
సి. ఫ్రాన్స్
డి. జర్మనీ
ఇ. యునైటెడ్ కింగ్డమ్
సరియైన జవాబును ఎంపిక చేయండి :

A) బి మరియు డి మాత్రమే
B) ఎ మరియు ఇ మాత్రమే
C) ఎ, బి మరియు డి మాత్రమే
D) సి, డి మరియు ఇ మాత్రమే

View Answer
B) ఎ మరియు ఇ మాత్రమే

117) విశాఖపట్నంకు చెందిన పి.వెంకట నారాయణ అను అడ్వకేటు సకల జనుల సమ్మె’ ఆపాలని హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ఇందులో ఆయన ఎవరిని ప్రతివాదులుగా చేర్చాడు ?
ఎ. కె.చంద్రశేఖర్ రావు
బి. కోదండరామ్
సి. మల్లెపల్లి లక్ష్మయ్య
డి. స్వామి గౌడ్
ఇ. శ్రీనివాస గౌడ్
సరియైన జవాబును ఎంపిక చేయండి :

A) ఎ, బి మరియు సి మాత్రమే
B) సి, డి మరియు ఇ మాత్రమే
C) ఎ, బి మరియు డి మాత్రమే
D) సి మరియు ఇ మాత్రమే

View Answer
C) ఎ, బి మరియు డి మాత్రమే

118) కింద ఇవ్వబడిన భౌగోళిక సూచన (GI) ట్యాగ్ ను వాటి సంబంధిత ప్రదేశాలతో జతపరచండి :

GIట్యా గ్ ప్రదేశం
ఎ. సిల్వర్ ఫిలిగ్ర 1. వరంగల్
బి. శ్రోల్ పెయింటింగ్ 2. పోచంపల్లి
సి. ఇక్కత్ 3. నిర్మల్
డి. దుర్రీలు 4. కరీంనగర్
5. చేరియాల్

సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :

A) ఎ-3, బి-5, సి-4, డి-2
B) ఎ-1, బి-3, సి-2, డి-4
C) ఎ-4, బి-5, సి-2, డి- 1
D) ఎ-5, బి-2, సి-4, డి-1

View Answer
C) ఎ-4, బి-5, సి-2, డి- 1

119) కింది వాటిని జతపరచండి :

జాబితా-1 జాబితా-2
ఎ. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1. అరుణాచల్ ప్రదేశ్
బి. కోర్బా బొగ్గు గనులు 2. చత్తీస్ గఢ్
సి. మిష్మి హిల్స్ 3. జార్కండ్
డి. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 4.ఒడిషా
5.పశ్చిమ బెంగాల్

సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :

A) ఎ-2, బి-3, సి-1, డి-5
B) ఎ-1, బి-5, సి-2, డి-3
C) ఎ-4, బి-2, సి-1, డి-3
D) ఎ-5, బి-2, సి-3, డి-4

View Answer
C) ఎ-4, బి-2, సి-1, డి-3

120) కింది వాటిని వరుసక్రమంలో అమర్చండి :
ఎ. ఎనిమిది సూత్రాల పథకం
బి. ముల్కి రూల్స్ పై సుప్రీం కోర్టు తీర్పు
సి. ఆర్టికల్ 371-డికు 32వ రాజ్యాంగ సవరణ
డి. ఆరు సూత్రాల పథకం
సరియైన క్రమంను/జవాబును ఎంపిక చేయండి :

A) డి, ఎ, సి, బి
B) బి, సి, ఎ, డి
C) ఎ, సి, డి, బి
D) ఎ, బి, డి, సి

View Answer
D) ఎ, బి, డి, సి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
20 ⁄ 5 =