121) కింది వివరణలను పరిశీలించండి :
ఎ. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ప్రథమ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ఎ.ఒ.హ్యూమ్ ముఖ్య పాత్రను నిర్వహించాడు
బి. ప్రజల అసంతృప్తి, బాధలు, భావాల వ్యక్తీకరణకు రక్షక కవాటంగా భారత జాతీయ కాంగ్రెస్ ను స్థాపించేందుకై నిర్ణయించడమైంది
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ మాత్రమే సరియైనది
B) బి మాత్రమే సరియైనది
C) ఎ మరియు బి రెండూ సరియైనవి
D) ఎ మరియు బి రెండూ సరియైనవి కావు
122) ఆక్సిటోసిస్ ను స్రవించునది ఏది ?
A) గర్భాశయం
B) కాలేయం
C) మూత్రపిండాలు
D) ఎముక మజ్జ
123) కింది హార్మోన్లలో ఉద్వేగంలో ఉన్నప్పుడు అధిక మోతాదులో ఉత్పత్తి అయ్యే హార్మోను ఏది ?
A) కార్టిసోన్
B) థైరాక్సిన్
C) అడ్రినలిన్
D) నారడ్రినలిన్
124) ‘ది గోల్డెన్ మ్యాన్ బుకర్ ప్రైజ్-2018’ ను ఏ పుస్తకం గెలుచుకుంది ?
A) లింకన్ ఇన్ ది బార్డో
B) వోల్ఫ్ హాల్
C) ది ఇంగ్లీష్ పేషెంట్
D) ఇన్ ఎ ఫ్రీ స్టేట్
125) 73వ రాజ్యాంగ సవరణ అధికరణానికి ‘ సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి :
ఎ. పంచాయతీలలో మహిళలకు రిజర్వేషన్లు
బి. నిర్ణీత గడువుకు ముందే పంచాయతీలను రద్దుచేయకూడదు
సి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఐదు సంవత్సరాల కొకసారి ఫైనాన్స్ కమిషన్‌ను నియమిస్తుంది
డి. ఆర్థిక అభివృద్ధికై మరియు సామాజిక న్యాయం కోసం ప్రణాళికలు రూపొందించేటట్లు పంచాయతీలను పరిపుష్టి చేయడం
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ, బి మరియు సి మాత్రమే
B) ఎ, సి మరియు డి మాత్రమే
C) ఎ మరియు బి మాత్రమే
D) సి మరియు డి మాత్రమే