136) సిద్దిపేటకు చెందిన నారాయణస్వామి వెంకట యోగి ఈ కింది రంగానికి చెందిన వారు.
A) తెలుగు కవిత్వం
B) సంఖ్య శాస్త్రం
C) యోగా
D) బుర్రకథ
137) కింది వాటిలో దేనిని కణం యొక్క ‘పవర్ హౌస్’ అని పిలుస్తారు
A) గోళి మృతదేహాలు
B) కేంద్రకం
C) హరిత రేణువు
D) మైటోకాండ్రియా
138) శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా తాగునీటి సప్లయ్ చేయబడని నగరాలు/ పట్టణాలు
ఎ. ఆదిలాబాద్
బి. మంచిర్యాల
సి. మెదక్
డి. నిజామాబాద్
ఇ. వరంగల్
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) సి, డి మరియు ఇ మాత్రమే
B) బి మరియు సి మాత్రమే
C) ఎ, బి మరియు సి మాత్రమే
D) ఎ, బి, సి మరియు డి మాత్రమే
139) యూరోపియన్ యూనియన్ ఏర్పాటు మూలంగా సభ్య దేశాలు ఏ అంశంలో అత్యధికంగా లాభపడ్డాయి ?
A) ఉమ్మడి భాష ఉపయోగాన్ని సమిష్టిగా పెంపొందించటం వల్ల
B) విద్యకు నిధులు, వనరులు సమకూర్చటం వల్ల
C) వర్తకం (వాణిజ్యం), ప్రయాణం అవరోధాలు తగ్గించటం
D) ఉమ్మడి రక్షణ వ్యయాన్ని సమిష్టిగా భరించటం వల్ల
140) కింది వాటిలో దేని గురించి జాతీయ ఆహార భద్రత చట్టం 2013 వివరిస్తుంది ?
ఎ. ఆహార మరియు పోషక భద్రత
బి. సరిపోయిన పరిమాణంలో ఆహారం పొందుటకు ఉచిత అవకాశం
సి. సరిపోయిన పరిమాణంలో ఆహారం పొందుటకు ధరలు అందుబాటులో ఉండటం
డి. మహిళలు మరియు పిల్లలకు పోషక ఆహారాన్ని అందించడం
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ, సి మరియు డి మాత్రమే
B) బి, సి మరియు డి మాత్రమే
C) ఎ, బి మరియు సి మాత్రమే
D) ఎ, బి మరియు డి మాత్రమే