31) అత్యధిక ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది ?
A) సిస్మోగ్రాఫ్
B) క్సైలోమీటర్
C) పైరోస్కోప్
D) పైరోమీటర్
32) కింది వాటిని జతపరచండి :
జాబితా-1 | జాబితా-2 |
ఎ. నద్వతుల్ ఉలేమా | 1. బాంబే |
బి. మహమ్మదీన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ | 2. దేవ్ బంద్ |
సి. దారుల్ ఉలూమ్ | 3. అలీఘడ్ |
డి. రహనుమయ్ మజ్ దయాసన్ సభ | 4. లక్నో |
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
A) ఎ-3, బి-4, సి-1, డి- 2
B) ఎ-2, బి-4, సి-3, డి-1
C) ఎ-4, బి-2, సి-1, డి-3
D) ఎ-4, బి-3, సి-2, డి-1
33) భారత రాజ్యాంగం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం 2000 సంవత్స రంలో ఎవరిని రాజ్యాంగం పనితనాన్ని సమీక్షించడానికి ‘జాతీయ కమిషన్ చైర్‌పర్సన్’గా నియమించింది ?
A) జస్టిస్ ఆర్.ఎస్.సర్కారియా
B) జస్టిస్ కె.పున్నయ్య
C) జస్టిస్ బి.పి.జీవన్ రెడ్డి
D) జస్టిస్ ఎం.ఎన్.వెంకటాచలయ్య
34) కింది వివరణలను పరిశీలించండి :
ఎ. బౌద్ధ గ్రంథాలు ఇక్ష్వాకులని శ్రీరాముని సంతతి అని వివరించాయి
బి. పేరణి నృత్య భంగిమలు గల దేవాలయం రామప్ప
సి. రుద్రదేవుడి మిలటరీ విజయాల్ని ‘వేయి స్తంభాల గుడి శాసనం తెలియజేస్తుంది
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) బి మరియు సి మాత్రమే
B) ఎ మరియు సి మాత్రమే
C) ఎ, బి మరియు సి
D) ఎ మరియు బి మాత్రమే
35) కింది వాటిని జతపరచండి :
పథకం/పాలసీ | ప్రవేశపెట్టిన అమలుపరిచిన తేదీ |
ఎ. TS-iPASS | 1. జనవరి 1, 2015 |
బి. షీ టీం | 2. అక్టోబర్ 2, 2014 |
సి. ఆరోగ్య లక్ష్మి | 3. ఏప్రిల్ 1, 2015 |
డి. హరిత హారం | 4. జూన్ 2, 2015 |
ఇ. షాదీ ముబారక్ | 5. అక్టోబర్ 24, 2014 |
6. జులై 3, 2015 |
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
A) ఎ-4, బి-3, సి-1, డి-5, ఇ-2
B) ఎ-2, బి-5, సి-3, డి-6, ఇ-1
C) ఎ-4, బి-5, సి-2, డి-6, ఇ-3
D) ఎ-3, బి-5, సి-1, డి-6, ఇ-2