41) రాడార్ ను ఎందుకు ఉపయోగిస్తారు ?
A) రేడియో తరంగాల వలన వస్తువులను గుర్తించడానికి మరియు వస్తువుల ప్రదేశాలను గుర్తించడానికి
B) వర్షం కురిపించే మేఘాలను గుర్తించడానికి
C) కాంతి తరంగాల చేత వస్తువులను శోధించడానికి
D) ధ్వని తరంగాల పవర్తనం ద్వారా వస్తువులను శోధించడానికి.
42) సమాచార హక్కు చట్టం’ మొట్టమొదటిగా ఆమోదించిన రాష్ట్రాలు ఏవి ?
A) రాజస్థాన్ మరియు మహారాష్ట్ర
B) తమిళనాడు మరియు గోవా
C) ఢిల్లీ మరియు హర్యానా
D) కర్ణాటక మరియు కేరళ
43) కింది వివరణలను పరిశీలించండి :
ఎ. బ్రిటీష్ పాలనలో దేశ ఆర్ధిక బీదరికానికి సంపద తరలింపు సిద్ధాంతాల మూల కారణంగా భావించబడుతుంది
బి. భారతదేశ ముడిపదార్థాలను ఇంగ్లాండు ఎగుమతిచేయడం, బ్రిటన్లో తయారైన వస్తువులను ఇండియాకు దిగుమతి చేయడం, భారతదేశంలోని ఆంగ్లేయాధికారుల పొదుపు మొత్తాలను ఇంగ్లాండకు పంపడం, ఇవన్నీ భారతదేశ సంపద తరలింపుకు దారితీశాయి
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ మరియు బి రెండూ సరియైనవి
B) ఎ మరియు బి రెండూ సరియైనవి కావు
C) ఎ మాత్రమే సరియైనది
D) బి మాత్రమే సరియైనది
44) కింది వాటిని అవి సంభవించిన కాలక్రమానుసారంగా అమర్చండి :
ఎ. మాంటేగ్ చెమ్స్ ఫోర్డ్ సంస్కరణలు
బి. సైమన్ కమిషన్
సి. మిస్టో మోర్లే సంస్కరణలు
డి. కమ్యూనల్ అవార్డు
సరైన క్రమాన్ని/జవాబును ఎంపిక చేయండి :
A) బి, సి, ఎ, డి
B) సి, ఎ, బి, డి
C) ఎ, బి, సి, డి
D) డి, సి, బి, ఎ
45) పార్లమెంట్‌లో ‘క్వశ్చన్ అవర్’కు సంబంధించి స్టార్ట్ క్వశ్చన్ (starred question) అనగా ఏమి ?
A) మౌఖిక సమాధానం ఆశించినది
B) ఉప ప్రశ్నలు లేనటువంటిది
C) ముఖ్యమైన ప్రశ్న
D) రాతపూర్వక సమాధానం ఆశించినది