TSPSC Group 4 Paper 2 Previous Paper 2018 SECRETARIAL ABILITIES Questions With Answers and Explanation in Telugu

51) 5 గంటల 25 నిమిషాల సమయంలో గడియారంలోని గంటల ముల్లుకు, నిమిషాల ముల్లుకు మధ్య కోణం ఎంత ?

A) 12½ డిగ్రీలు
B) 11½ డిగ్రీలు
C) 11¼ డిగ్రీలు
D) 12¼ డిగ్రీలు

View Answer
A) 12½ డిగ్రీలు

52) ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ ఒక మహిళ ఈ విధంగా చెప్పింది. “ఇతను నా తండ్రి యొక్క తల్లి సోదరుడి కొడుకు”. ఈ వ్యక్తి ఆ మహిళకు ఏమవుతాడు?

A) అంకుల్
B) సోదరుడు
C) కజిన్
D) మేనల్లుడు

View Answer
A) అంకుల్

53) కొంత సరళ వడ్డీ రేటుతో రూ. 5,000 అసలు 5 సంవత్సరాల్లో రూ.7,500 మొత్తం అయింది. వడ్డీ రేటుని 8% పెంచితే రూ.10,000 అసలు 3 సంవత్సరాల్లో ఎంత మొత్తం అవుతుంది?

A) రూ.15,400
B) రూ.14,500
C) రూ.15,000
D) రూ.15, 200

View Answer
A) రూ.15,400

54) కొంత డబ్బుపై రెండు సంవత్సరాలకు 6% వడ్డీ రేటుతో సరళ వడ్డీ, చక్రవడ్డీల భేదం రూ.36 అయితే, ఆ డబ్బు ఎంత ?

A) రూ.12,000
B) రూ.8,000
C) రూ.9,000
D) రూ.10,000

View Answer
D) రూ.10,000

55) నది వేగం 8 కి.మీ./గంట మరియు నిలకడ నీటిలో మరపడవ వేగం 32కి.మీ./గంట అయితే ప్రవాహానికి వాలుతో 40 నిమిషాల్లో ఆ పడవ ఎంత దూరం పోతుంది?
(1)25\frac45km/కి.మీ.
(2)26\frac23km/కి.మీ.
(3)26\frac45km/కి.మీ.
(4)25\frac23km/కి.మీ.

View Answer
B) 2

Spread the love

Leave a Comment

Solve : *
25 ⁄ 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!