56) ఒక పాత్రలోని ద్రవంలో 3 వంతులు నీరు, 5 వంతులు సిరప్ ఉంది. పాత్రలోంచి ఏ పరిమాణంలో ద్రవం తొలగించి, దాని స్థానంలో నీరు నింపితే, వచ్చిన మిశ్రమంలో సగం నీరు, సగం సిరప్ గా ఉంటాయి?
A) 1/6
B) 1/5
C) 2/5
D) 3/5
57) 12 సెం.మీ. ×10 సెం. మీ. × 5 సెం.మీ.ల కొలతలు గల ఇటుక యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత?
A) 240cm2
B) 230cm2
C) 480cm2
D) 460cm2
58) ఒక స్థూపం యొక్క ఎత్తు 50 సెం.మీ., వ్యాసార్థం 14 సెం.మీ అయితే, దాని మన పరిమాణం ఎంత?
A) 33,800cm3
B) 30,800cm3
C) 32,800cm3
D) 31,800cm3
59) చతురస్రాకారంలో ఉన్న ఒక ప్లాటు వైశాల్యం 18,225 చదరపు మీటర్లు అయితే, ఆ ఫ్లాటు యొక్క కర్ణం పొడవెంత (దాదాపుగా) ?
A) 225 మీటర్లు
B) 190మీటర్ల
C) 135మీటర్ల
D) 125 మీటర్ల
60) ఒక సమూహంలో 40 మంది వ్యక్తులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరితో కరచాలనం చేస్తే, మొత్తం ఎన్ని కరచాలనాలు సాధ్యం అవుతాయి?
A) 880
B) 390
C) 800
D) 780