61) ఎ, బి, సి అనే గొట్టాలు ఒక ట్యాంకు నింపడానికి అందుబాటులో ఉన్నాయి. ఆ ట్యాంకుని ఎ 15 గంటల్లో, బి 10 గంటల్లో నింపుతాయి. ఎ, బి లు రెండూ కలిపి ఆ ట్యాంకుని నింపడానికి పట్టే సమయం ‘సి’ ఆ ట్యాంకుని నింపడానికి పట్టే సమయానికి సమానం. మూడు గొట్టాలు కలిసి ఆ ట్యాంకుని నింపడానికి ఎంత సమయం పడుతుంది?
A) 6 గంటలు
B) 3 గంటలు
C) 4 గంటలు
D) 4.5 గంటలు
62) అనిల్ రోజుకు 8 గంటల చొప్పున పనిచేసి ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. అదే పనిని సంజయ్ రోజుకు 8 గంటల చొప్పున పనిచేసి 25 రోజుల్లో పూర్తి చేస్తాడు. వారిద్దరూ రోజుకు 9 గంటల చొప్పున కలిసి పనిచేస్తే ఆ పని పూర్తవడానికి ఎన్నిరోజులు పడుతుంది?
(1)రోజులు
(2)రోజులు
(3)రోజులు
(4)
63) ఎ, బిలు ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పనిని బి, సి లు 80 రోజుల్లో, సి, ఎ లు 120 రోజుల్లో పూర్తి చేస్తారు. ఆ పనిని బి ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు?.
A) 96
B) 90
C) 92
D) 94
64) మామూలుగా నడిచే వేగంలో
A) 90 నిమిషాలు
B) 120 నిమిషాలు
C) 100 నిమిషాలు
D) 44 నిమిషాలు
65) ఎ అనే రైలు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుండి విశాఖపట్నానికి 60 కి.మీ./గంట వేగంతో బయలుదేరింది. మరొక రైలు బి ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుండి విశాఖపట్నానికి 90 కి.మీ./గంట వేగంతో బయలుదేరుతుంది. సికింద్రాబాద్ కు విశాఖపట్నానికి మధ్య దూరం 800 కి.మీ. అయితే, విశాఖపట్నానికి ఎంత దూరంలో రెండు రైళ్ళు ఒక దానిని మరొకటి దాటుతాయి?
A) 375 కి.మీ.
B) 225 కి.మీ.
C) 360 కి.మీ.
D) 240కి.మీ.