71) ఆనంద్, భరత్, మానస్, ప్రకాష్ లు ఒక వ్యాపారంలో 4:7:9:5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. ఆ వ్యాపారంలో ఆనంద్ 8 నెలలు, భరత్ 6 నెలలు, మానస్ 9 నెలలు, ప్రకాష్ 12 నెలలు ఉన్నారు. మొత్తం వచ్చిన లాభం రూ.43,000 అయితే, ఆనంద్, ప్రకాష్ లాభాల వాటాల మధ్య భేదం ఎంత?
A) రూ.5,600
B) రూ.5,000
C) రూ.5,200
D) రూ.5,400
72) ఒక భిన్నం యొక్క లవానికి 2 కలిపి, హారం నుండి 3 తీసివేస్తే ఆ భిన్నం అవుతుంది. లవం నుండి 1 తీసివేసి హారానికి 5 కలిపితే ఆ
భిన్నం అవుతుంది. ఆ భిన్నం యొక్క లవ, హారాలు మొత్తం ఎంత?
A) 13
B) 10
C) 11
D) 12
73) ఒక తండ్రి కొడుకుల ప్రస్తుత వయసుల భేదం 30 సంవత్సరాలు, 10 సంవత్సరాల క్రితం వారి వయసుల లబ్దం 400 అయితే, 8 సంవత్సరాల తరువాత తండ్రి వయసు ఎంత?
A) 53సం||రాలు
B) 68సం||రాలు
C) 58సం||రాలు
D) 63సం||రాలు
74) 33,856 చెట్లు గల ఒక తోటలో అడ్డు వరుసలు, నిలువ వరుసలకు సమానం అయితే, ఆ తోటలో ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయి?
A) 184
B) 174
C) 178
D) 188
75) 9 సంఖ్యల సగటు 23. మొదటి రెండు సంఖ్యల సగటు 25, తరువాతి మూడు సంఖ్యల సగటు 17. 6వ, 7వ, 8వ సంఖ్యల సగటు, 9 వ సంఖ్య కంటే 2 ఎక్కువైతే, 9వ సంఖ్య ఎంత?
A) 25
B) 22
C) 23
D) 24