81) 55,64,328×125 విలువ ఎంత?
A) 69,55,42,000
B) 68,55,41,000
C) 69,54,41,000
D) 69,55,41,000
82) = ఎంత?
A) 2,164
B) 1,082
C) 510
D) 4
83) 2010 సంవత్సరంలో A అనే గ్రామ జనాభా 72,000, B అనే గ్రామ జనాభా 64,000 గా ఉంది. A గ్రామ జనాభా సంవత్సరానికి 300 చొప్పున తగ్గుతూ ఉంది. B గ్రామ జనాభా సంవత్సరానికి 200 చొప్పున పెరుగుతూ ఉంది. ఏ సంవత్సరంలో రెండు గ్రామాల జనాభా సమానం అవుతాయి?
A) 2027
B) 2024
C) 2025
D) 2026
84) అయితే, విలువ ఎంత?
A) 4/17
B) 16/17
C) 5/17
D) 3/17
85) ఒక భిన్నానికి ని కలిపి, ని తీసివేస్తే వస్తే, ఆ భిన్నం ఏది?
A) 99/168
B) 89/168
C) 79/168
D) 69/168