6) క్రింది పటాన్ని సంపూర్ణం చేయడానికి A,B,C,Dల నుండి సరైన పటాన్ని గుర్తించండి.
సమస్యా పటాలు :
సమాధాన పటాలు:
A)
B)
C)
D)
7) ఈ క్రింద ఉన్న పదాలను అక్షర క్రమంలో అమర్చి 6వ పదాన్ని కనుగొనండి.
Discipline, Dialogue, Dexterity, Dimension, Diameter, Diagram, Devour,
A) Diameter
B) Dialogue
C) Discipline
D) Dimension
8) క్రింది వాటిలో భిన్నంగా ఉన్న దాన్ని కనుగొనండి.
A) వంకాయ
B) క్యాబేజి
C) దోసకాయ
D) బొప్పాయి
9) క్రింద ఇచ్చిన పటాన్ని నిర్మించడానికి కనిష్టంగా ఎన్నిసరళరేఖలు కావాలి?
A) 17
B) 11
C) 14
D) 16
10) రెండు ఒకే లాంటి పటాలు కొన్ని సంఖ్యలతో పాటు ఈ క్రింద ఇవ్వబడ్డాయి. మొదటి పటాన్ని జాగ్రత్తగా గమనించి, రెండవ పటంలో ప్రశ్నార్థకం (?) ఉన్నచోట ఉండవలసిన సంఖ్యని కనుగొనండి.
A) 280
B) 202
C) 303
D) 100