112) కింద ఇచ్చిన ప్రశ్నల్లో ఒక ప్రకటన, రెండు తీర్మానాలు ఉన్నాయి. ఇచ్చిన సమాధానాల్లో సరైన ప్రత్యామ్నాయాన్ని కనుగొనండి.
ప్రకటన: తల్లిదండ్రులు వారి పిల్లల అత్యున్నతమైన విద్య కొరకు ఎంత ధర చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నారు.
తీర్మానాలు:
I.ఈ రోజుల్లో తల్లిదండ్రులందరూ అత్యంత ధనవంతులు.
II.మంచి విద్య ద్వారా వారి పిల్లలను పరిపూర్ణంగా అభివృద్ధి చేయాలన్న అభిరుచి తల్లిదండ్రులని పట్టి పీడిస్తోంది.
A) I,II తీర్మానాలు అనసరించవు.
B) I తీర్మానం మాత్రమే అనుసరిస్తుంది.
C) II తీర్మానం మాత్రమే అనుసరిస్తుంది.
D) I లేదా II తీర్మానం అనుసరిస్తుంది.
113) కింద ఇచ్చిన ప్రశ్నల్లో ఒక ప్రకటన, రెండు తీర్మానాలు ఉన్నాయి. ఇచ్చిన సమాధానాల్లో సరైన ప్రత్యామ్నాయాన్ని కనుగొనండి.
ప్రకటన: భారత్, పాకిస్తాన్ ల మధ్య ఎప్పుడు ఆట జరిగినా ఆచార్యులు ఆఫీసుకు సెలవు పెడతాడు. ఆచార్యులు ఈ రోజు ఆఫీసులో ఉన్నాడు.
తీర్మానాలు:
I.భారత్, పాకిస్తాన్ల మధ్య ఈ రోజు ఆట లేదు.
II.భారత్ పాకిస్తాన్ల మధ్య ఆట జరిగిన రోజులు మినహా, ఆచార్యులు రోజూ ఆఫీసుకు వెళతాడు.
A) I,II తీర్మానాలు అనసరించవు.
B) I తీర్మానం మాత్రమే అనుసరిస్తుంది.
C) II తీర్మానం మాత్రమే అనుసరిస్తుంది.
D) I లేదా II తీర్మానం అనుసరిస్తుంది.
114) కింద ఇచ్చిన ప్రశ్నల్లో ఒక ప్రకటన, రెండు చర్యలు I,II ఉన్నాయి. ఇచ్చిన సమాధానాల్లో సరైన ప్రత్యామ్నాయాన్ని కనుగొనండి.
ప్రకటన: దేశీయ మార్కెట్లలో దిగుమతి చేసుకున్న పండ్ల లభ్యత పెరిగి, దేశీయ పండ్లకు డిమాండ్ తగ్గింది.
చర్యలు:
I.దేశీయ ఉత్పత్తిదారులకు సహాయపడటం కొరకు, అవి మంచి పండ్లు కానప్పటికీ ప్రభుత్వం వాటిపై దిగుమతి సుంకాన్ని ఎక్కువగా విధించాలి.
II.పండ్ల అమ్మకందారులు దిగుమతి చేసుకున్న పండ్లని అమ్మడం నిలిపివేయడం వలన దేశీయ పండ్లకు డిమాండ్ పెరుగుతుంది.
A) I,II లు అనుసరిస్తాయి.
B) I మాత్రమే అనుసరిస్తుంది.
C) II మాత్రమే అనుసరిస్తుంది.
D) I,II లు అనసరించవు.
115) కింద ఇచ్చిన ప్రశ్నల్లో ఒక ప్రకటన, రెండు తీర్మానాలు ఉన్నాయి. ఇచ్చిన సమాధానాల్లో సరైన ప్రత్యామ్నాయాన్ని కనుగొనండి.
ప్రకటన: ఒక అధికారి తరువాతి రోజులోగా ముగ్గురు మేనేజర్లని రాజీనామా చేయాలని లేకపోతే ఉద్యోగంలో నుంచి తీసివేసినట్లు ఉత్తర్వులు అందుకోవలసి వస్తుందని చెప్పాడు. ఆ రోజు సాయంత్రానికి వారిలో ఇద్దరు రాజీనామాలు సమర్పించారు.
తీర్మానాలు:
I.మరుసటి రోజున మూడవ మేనేజర్ కూడా రాజీనామా చేస్తాడు.
II.అధికారి మరుసటి రోజున అతన్ని ఉద్యోగంలో నుంచి తొలగిస్తాడు.
A) I,II తీర్మానాలు అనసరించవు.
B) I తీర్మానం మాత్రమే అనుసరిస్తుంది.
C) II తీర్మానం మాత్రమే అనుసరిస్తుంది.
D) I లేదా II తీర్మానం అనుసరిస్తుంది..