116) కింద ఇచ్చిన ప్రశ్నల్లో ఒక ప్రకటన, రెండు చర్యలు I,II ఉన్నాయి. ఇచ్చిన సమాధానాల్లో సరైన ప్రత్యామ్నాయాన్ని కనుగొనండి.
ప్రకటన: బీహార్ లోని కొండ ప్రాంతంలో 200 కంటే ఎక్కువ గ్రామాలు తుఫాన్ కారణంగా తీవ్రంగా దెబ్బతినడం వలన పునరావాస కార్యక్రమాలపై భారం పడింది.
చర్యలు:
I.కొండ ప్రాంత ప్రజలను ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
II.రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని మరింత ‘ఆర్థిక సహాయం కోరాలి.
A) I,II లు అనుసరిస్తాయి.
B) I మాత్రమే అనుసరిస్తుంది.
C) II మాత్రమే అనుసరిస్తుంది.
D) I,II లు అనసరించవు.
117) కింద ఇచ్చిన ప్రశ్నల్లో ఒక ప్రకటన, రెండు చర్యలు I,II ఉన్నాయి. ఇచ్చిన సమాధానాల్లో సరైన ప్రత్యామ్నాయాన్ని కనుగొనండి.
ప్రకటన: రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన ఒక అత్యంత చెడ్డ ప్రమాదంలో, ప్రయాణిస్తున్న రైలుని బస్సు ఢీ కొనడం వలన, బస్సులో ప్రయాణిస్తున్న 50 మంది మరణించారు.
చర్యలు:
I.తన విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు రైలు డ్రైవర్ ని తక్షణం తొలగించాలి.
II.తన విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు బస్సు డ్రైవరిని శిక్షించాలి.
A) I,II లు అనుసరిస్తాయి.
B) I మాత్రమే అనుసరిస్తుంది.
C) II మాత్రమే అనుసరిస్తుంది.
D) I,II లు అనసరించవు.
118) కింద ఇచ్చిన ప్రశ్నలు ఒక ప్రకటనని. రెండు ఊహలను I,II కలిగి ఉన్నాయి. కింద ఇచ్చిన సమాధానాల్లో సరైన ప్రత్యామ్నాయాన్ని కనుగొనండి.
ప్రకటన: ఉత్పాదకత, లాభదాయకత పెంపొందించడం కొరకు ఉద్యోగులందరికీ శిక్షణ ఖచ్చితంగా ఇవ్వాలి.
భావనలు:
I.ఉత్పాదకతకు శిక్షణ ఖచ్చితంగా అవసరమైన అంశం.
II.ఉత్పాదకత, లాభదాకయత ఒక దానికొకటి అనుబంధమైనవి.
A) I భావన మరియు II భావన నిస్సందేహమైనవి.
B) I భావన మాత్రమే నిస్సందేహమైనది.
C) II భావన మాత్రమే నిస్సందేహమైనది.
D) I భావన లేదా II భావన నిస్సందేహమైనది.
119) కింద ఇచ్చిన ప్రశ్నలు ఒక ప్రకటనని, రెండు ఊహలను I,II కలిగి ఉన్నాయి.
కింద ఇచ్చిన సమాధానాల్లో ప్రత్యామ్నాయాన్ని కనుగొనండి.
ప్రకటన: గత సంవత్సరం ఉస్మానియా విశ్వవిద్యాలయం, విద్యార్థుల మెరుగైన భవిష్యత్తు కోసం ఎన్నో నూతన కోర్సులను ప్రవేశపెట్టింది.
భావనలు:
I.ఈ కోర్సులు విద్యార్థులను ఆకర్షిస్తాయి.
II.ఉస్మానియా విశ్వవిద్యాలయం, విద్యార్థుల భవిష్యత్తు గురించి స్పృహ కలిగి ఉంది.
A) I భావన మరియు II భావన నిస్సందేహమైనవి.
B) I భావన మాత్రమే నిస్సందేహమైనది.
C) II భావన మాత్రమే నిస్సందేహమైనది.
D) I భావన లేదా II భావన నిస్సందేహమైనది.
120) కింద ఇచ్చిన ప్రశ్నలో ఒక ప్రకటన, రెండు వాదనలు, I,II ఉన్నాయి. ఇచ్చిన సమాధానాల్లో సరైన ప్రత్యామ్నాయాన్ని కనుగొనండి..
ప్రకటన : భారత దేశంలో సమ్మెలని నిషేధించాలి.
వాదనలు:
I.అవును. ఎందుకంటే, సమ్మెలు ఉత్పత్తిని దెబ్బతీసి, నిత్యావసర వస్తువుల కృత్రిమ కొరతని సృష్టిస్తాయి.,
II.కాదు. ఎందుకంటే, కార్మికులు వ్యక్తం చేసే హక్కుని కోల్పోవడం వలన, నిర్వాహక వక్త్రుత్వాలు జరుగుతాయి.
A) I,II వాదనలు బలమైనవి.’
B) I వాదన మాత్రమే బలమైంది.
C) II వాదన మాత్రమే బలమైంది.
D) I వాదన లేదా II వాదన బలమైంది.