126) P,Q,R,S,T అనే ఐదుగురి సమూహంలో ఒకరు టెన్నిస్, ఒకరు చేసి, మరొకరు హాకీ ఆడతారు. P,S లు అవివాహిత మహిళలు, వారు ఏ ఆట ఆడరు. వారిలో T,R యొక్క భర్త. ఏ మహిళ కూడా చెస్ కానీ, హాకీ కాని ఆడరు. R యొక్క సోదరుడైన Qటెన్నిస్ కానీ చెస్ కానీ ఆడదు. ఆ సమూహంలో హాకీ ఎవరు ఆడతారు?
A) T
B) P
C) Q
D) R
127) రమ కొత్త కుర్చీని 20% డిస్కౌంట్లో కొన్నది. ఒక వేళ రమకు డిస్కౌంట్ వచ్చి ఉండకపోతే, తను రూ.350 ఎక్కువ చెల్లించవలసి వచ్చేది. కుర్చీని రమ ఎంత పెట్టి కొన్నది?
A) రూ.1,400
B) రూ.2,100
C) రూ.1,750
D) రూ.1,050
128) ఈ రోజు సోమవారం అయినట్లయితే, ఈ రోజు నుండి 81వ రోజు ఏ వారం అవుతుంది ?
A) ఆదివారం
B) శుక్రవారం
C) సోమవారం
D) బుధవారం
129) ప్రశ్నార్థకం (?) స్థానంలో ఉండాల్సిన సరైన సంఖ్యని కనుగొనండి.
A) 29
B) 24
C) 27
D) 28
130) ఒక త్రిభుజం యొక్క భుజములు 5 సెం.మీ., 8 సెం.మీ., 9 సెం. మీ. లు అయితే ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత(దాదాపుగా) ?
A) 20cm2
B) 15cm2
C) 23cm2
D) 18cm2