131) కింద ఇవ్వబడిన రెండు ప్రవచనాల్లో ఒకటి ప్రతిపాదన (A) ,మరొకటి కారణం (R).
ఇవి సరైనవి కావచ్చు తప్పు కావచ్చు.
కింద ఇచ్చిన ప్రత్యామ్నాయాల్లో నుండి సరైన సమాధానాన్ని కనుగొనండి.
ప్రతిపాదన (A) :భారతదేశంలో న్యాయవ్యవస్థ కార్య నిర్వహక వ్యవస్థలు స్వతంత్రంగా పని చేస్తాయి.
కారణం (R):న్యాయవ్యవస్థ ప్రభుత్వంపట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ, దాని ప్రణాళికలను అమలుపర్చడంలో సహకరిస్తుంది.
A) (A) సరైనది కాదు, (R) సరైనది.
B) (A) ,(R)లు రెండూ సరైనవి మరియు (R),(A)కు సరైన వివరణ.
C) (A) ,(R)లు రెండూ సరైనవి కానీ, మరియు (R),(A) కు సరైన వివరణ కాదు.
D) (A) సరైనది, (R) సరైనది కాదు.
132) 500 మీటర్ల పొడవు గల ఒక రైలు గంటకు 90 కి.మీ. వేగంతో ఒక వంతెనని 90 సెకన్లలో దాటితే, ఆ వంతెన పొడవెంత?
A) 2,150 మీటర్లు
B) 1,500 మీటర్లు
C) 1,750 మీటర్లు
D) 1,850 మీటర్లు
133) ఒక చతురస్రము, వృత్తముల చుట్టుకొలతల నిష్పత్తి 7:11 అయితే, ఆ చతురస్రము, వృత్తముల వైశాల్యముల నిష్పత్తి ఎంత?
A) 28:55
B) 7:22
C) 22:77
D) 49:88
134) 42 మంది విద్యార్థులు గల ఒక తరగతిలో రాకేష్ యొక్క ర్యాంకు 15, రాజేష్ ర్యాంకు కంటే క్రింద 8 మంది ఉన్నారు. రాకేషకు ,రాజేష్ కి మధ్యలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు?
A) 19
B) 16
C) 17
D) 18
135) ప్రశ్నార్ధకం (?) స్థానంలో ఉండవలసిన సరైన సంఖ్యని కనుగొనండి.
A) 44
B) 28
C) 18
D) 34