(136-140) క్రింద ఇచ్చిన సమాచారాన్ని జాగ్రత్తగా చదివి, దాని క్రింద ఉన్న ప్రశ్నలకు సమాధానాలివ్వండి:
A,B,C,D,E,F,G అనే 7 మంది స్నేహితులు వివిధ రకాలైన కోర్సులు కంప్యూటర్ సైన్స్, కామర్స్, హిస్టరీ, మ్యాథమేటిక్స్, ఎకనామిక్స్,కమ్యూనికేషన్, ఫిజిక్స్ ను ఇదే క్రమంలో కాకుండా చదువుతున్నారు. వారిలో ప్రతి ఒక్కరూ వివిధ రకాలైన రంగులు ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పింక్, నారింజ. గ్రే, పసుపులను ఇదే క్రమంలో కాకుండా ఇష్టపడుతున్నారు. వారిలో ముగ్గురు మహిళలు A కి పసుపు రంగు అంటే ఇష్టం కానీ అతను కామర్స్, హిస్టరీలు చదవడం లేదు. కామర్స్ చదివే వ్యక్తి మహిళ, తను గ్రే రంగులను ఇష్టబడుతోంది F యొక్క సోదరి అయిన E,మ్యాథమేటిక్స్ చదువుతూ పింక్ రంగును ఇష్టపడుతోంది. G ఫిజిక్స్ చదవుతూ, ఎరుపు రంగును ఇష్టపడతారు. C యొక్క భార్య అయన F హిస్టరీ చదువుతూ ఆకుపచ్చ రంగుని ఇష్టపడుతోంది. B గ్రే రంగులను, C నారింజ రంగులను ఇష్టపడతారు. నీలం రంగును ఇష్టపడే వ్యక్తి ఎకనామిక్స్ని చదవుతారు.
136) C ఏ సబ్జెక్ట్్న చదువుతున్నాడు ?
A) కంప్యూటర్ సైన్స్
B) కామర్స్
C) ఎకనామిక్స్
D) కమ్యూనికేషన్ & కంప్యూటర్ సైన్స్
137) కంప్యూటర్ సైన్స్ ని ఎవరు చదువుతున్నారు?
A) D
B) A
C) E
D) C & D
138) ఈ క్రింది వాటిలో రంగు వ్యక్తి-సబ్జెక్ట్ ల ఏ సంయోగం సరైనది?
A) నీలం-D-ఎకనామిక్స్
B) నీలం-D-మ్యాథమేటిక్స్
C) పింక్-F-హిస్టరీ
D) నారింజ-C-కామర్స్
139) కామర్స్ ని ఎవరు చదువుతున్నారు?
A) E
B) A
C) C
D) B
140) క్రింది వాటిలో ఏ సమూహము మహిళలు?
A) A,B,E
B) B,G,F
C) B,E,F
D) A,E,F