146) క్రింది వాటిలో భిన్నమైన పటం ఏది?
A)
B)
C)
D)
147) క్రింది వాటిలో భిన్నమైన పటం ఏది?
A)
B)
C)
D)
148) 1 నుండి 8 వరకు గుర్తింపు సంఖ్యలు కలిగిన 8 మంది బాలురు ఒక వృత్తాకారపు బల్ల చుట్టూ కూర్చుని ఎవరి గ్లాసులో వారు పాలు తాగుతున్నారు. 2వ బాలుడు, 6వ, 7వ బాలుర మధ్యలో, 1వ బాలుడు, 8వ, 5వ బాలుర మధ్యలో కూర్చున్నాడు. 3వ బాలుడు 7వ బాలుడికి ఎడమప్రక్క మూడవ స్థానంలో, 8వ బాలుడు, 4వ బాలుడికి కుడి ప్రక్క మూడవ స్థానంలో కూర్చున్నారు. 5వ బాలుడు, 3వ బాలుడి దృష్ట్యా ఎక్కడ ఉన్నాడు?
A) ఎడమ ప్రక్క మూడోస్థానంలో
B) కుడి ప్రక్క రెండో స్థానంలో
C) ఎడమ ప్రక్క రెండో స్థానంలో
D) కుడి ప్రక్క మూడోస్థానంలో
149) క్రింద ఇచ్చిన అక్షరాలు, గుర్తుల అమరికను జాగ్రత్తగా అధ్యయనం చేసి, ప్రశ్నకు సమాధానం రాయండి..
# 6 B G @ I L 7 3 H A % © D F K E 8 J Q 1 * V T U 2 $ W B % = LK అయితే A 8 దేనికి సమానం?
A) Q$
B) EK
C) DF
D) KF
150) P,Q,R,S,T,Pలు ఒక వరుసలో ఉత్తరం దిక్కుని చూస్తూ కూర్చున్నారు. R, U యొక్క కుడి ప్రక్కన మూడవ స్థానంలో, Q, Rకి కుడి ప్రక్కన రెండో స్థానంలో కూర్చున్నారు. Pకి ప్రక్కనే కుడివైపు కి కూర్చున్నాడు. క్రింది వాటిలో ఏ జంట వరుసలో ఖచ్చితంగా మధ్యలో కూర్చున్నారు?
A) SR
B) SQ
C) UQ
D) QS