11) ? స్థానంలో ఉండాల్సిన సరయిన దానిని గుర్తించండి.
TBLD, VEPI, XHTN. ?
A) ZKXP
B) YZVP
C) ZVIP
D) ZKXS
12) క్రింద ఇచ్చిన శ్రేణిని జాగ్రత్తగా గమనించి, దాని క్రింద ఇవ్వబడిన ప్రశ్నకు సమాధానం రాయండి.
4 8 6 2 5 1 4 7 3 9 8 5 7 2 8 3 1 5 8 2 4 8 6 3 8 5 2 2 4 3 4 9 6
పై శ్రేణిలో ఒక బేసి సంఖ్య ప్రక్కన మరో బేసి సంఖ్య వచ్చేట్టుగా ఎన్ని బేసి సంఖ్యలు ఉన్నాయి?
A) 6
B) 1
C) 2
D) 4
13) క్రింద ఇచ్చిన నియమాన్ని అనుసరించే అక్షర శ్రేణి ఏది? క్రమంగా 12, 22, 32, … అక్షరాలు ప్రక్కప్రక్క అక్షరాల మధ్య నుండి తప్పించాలి.
A) EGLV
B) ACKR
C) DFLO
D) KMUZ
14) క్రింది పాచికలో 4 చుక్కలకు ఎదురుగా ఎన్ని చుక్కలు ఉన్నాయి?
A) 6
B) 3
C) 4
D) 2
15) రెండు స్థానాల్లో ఉన్న ఒక పాచిక క్రింద ఇవ్వబడింది. 6 క్రింద ఉన్నప్పుడు పైన ఏమి ఉంటుంది?
A) 5
B) 1
C) 2
D) 4