16) క్రింది పటంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి?
A) 28
B) 36
C) 32
D) 24
17) క్రింది పటంలో ఎన్ని చతురస్రాలు కలవు?
A) 36
B) 24
C) 30
D) 32
18) ఒక కోడింగ్ పద్ధతిలో QUESTION అనే పదాన్ని RTGQWFSJ గా కోడ్ చేస్తే, RESPONSE అనే పదాన్ని ఎలా కోడ్ చేసారు?
A) SUDRNKAW
B) SUDKNRAW
C) SDVNKRWA
D) SDUNRKWA
19) క్రింద ఇచ్చిన ఒక పాచిక యొక్క నాలుగు స్థానాలను గమనించి yellow రంగుకు వ్యతిరేకంగా ఉన్న రంగు ఏది?
A) Violet
B) Red
C) Blue
D) Rose
20) ఒక కోడ్ భాషలో HRDPని XHTFగా కోడ్ చేస్తే, LVHWని ఏ విధంగా కోడ్ చేస్తారు?
A) YLMX
B) YMXL
C) BLXM
D) BMLX