21) ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో ‘lop eop aop fop’ అంటే ‘డాక్టర్స్ ఆర్ ఎబోవ లాస్’, అని ‘top cop bop gop’ అంటే ‘బుక్స్ వర్ ఎబోవ్ టేబుల్’ అని, ‘cop dop uop gop’ అంటే ‘డాక్టర్స్ స్టాప్ డ్ రీడింగు బుక్స్’ అని, ‘eop jop eop uop’ అంటే ‘రీడింగ్ మ్యాప్స్ వర్ లాస్ అయితే అదే భాషలో ‘బుక్స్ ఆర్ రీడింగ్ లాస్’ అంటే……
A) aop bop eop uop
B) bop cop uop eop
C) lop gop eop uop
D) oup cop lop aop
22) క్రింద ఇచ్చిన ప్రవచనాలను చదివి సరైన నిర్ధారణని కనుగొనండి?
ప్రవచనాలు:
(i)పరిశోధకులందరూ పరిశీలకులు.
(ii)కొంతమంది బాలురు పరిశోధకులు.
నిర్ధారణలు:.
A) కొంతమంది పరిశోధకులు పరిశీలకులు కారు.
B) పరిశోధకులందరూ బాలురు.
C) కొంతమంది బాలురు పరిశీలకులు.
D) పరిశీలకులందరూ బాలురు.
23) ఒక కోడ్ భాషలో @ అంటే >; # అంటే R, Q%3R అయితే
A) 2 P$4R
B) R@P
C) P#2R
D) 2R%P
(24-28) క్రింది సమాచారాన్ని జాగ్రత్తగా చదివి, దాని క్రింద ఉన్న ప్రశ్నలకు సమాధానాల్విండి.
ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్, జి “అనే 7 మంది వ్యక్తులు ప్రతి రోజూ ఆఫీసుకు ఒకే రైలులో ప్రయాణం చేస్తారు. ఆ రైలు బేస్ స్టేషన్ లో బయలుదేరి ఎస్.ఆర్.నగర్, ఇఎస్ఐ హాస్పిటల్, ఎర్రగడ్డ, భరత్ నగర్, మూసాపేట అనే 5 స్టేషన్లలో ఆగుతుంది.
* ముగ్గురు వ్యక్తులు బేస్ స్టేషన్లో రైలు ఎక్కుతారు.
* ఎఫ్ దిగిన స్టేషన్ తరువాత స్టేషన్లో డి దిగుతాడు.
* జి ఎర్రగడ్డ స్టేషన్లో ఎక్కి, ఒక స్టేషన్ దాటిన తరువాత సి తో కలిసి దిగుతాడు.
* ఎ రెండు ప్రక్క ప్రక్కన ఉండే స్టేషన్ ల మధ్య ప్రయాణిస్తూ, మూసాపేటలో దిగుతాడు.
* బి, డి లు ఇద్దరూ ఒకే ఆఫీసులో పనిచేస్తూ ఎర్రగడ్డలో దిగుతారు.
* ఇఎస్ఐ హాస్పిటల్ స్టేషన్ లో ఎవరూ ఎక్కరు.
* సి, ఎఫ్ లు బేస్ స్టేషన్ తరువాత వచ్చే మొట్టమొదటి స్టేషన్లో ఎక్కుతారు.
* ఇ మరో ఇద్దరితో కలిసి రైలు ఎక్కి డి దిగిన స్టేషన్ తరువాత స్టేషన్ లో ఒక్కడే దిగుతాడు.
* ఎస్.ఆర్.నగర్ స్టేషన్ లో ఎవరూ దిగరు.
24) బి, ఏ స్టేషన్లో ఎక్కుతాడు?
A) భరత్ నగర్
B) ఎస్. ఆర్. నగర్
C) బేస్ స్టేషన్
D) ఎర్రగడ్డ
25) బి, ఏ స్టేషన్లో దిగుతాడు?
A) భరత్ నగర్
B) ఎస్. ఆర్. నగర్
C) మూసాపేట
D) ఎర్రగడ్డ
26) ఎఫ్ దిగిన తరువాత ఎన్నవ స్టేషన్లో ఇ దిగుతాడు?
A) 4వ
B) 1వ
C) 2వ
D) 3వ
27) ఇ, ఏ స్టేషన్లో దిగుతాడు ?
A) అసమగ్ర సమాచారం
B) ఇఎస్ఏ హాస్పిటల్
C) ఎర్రగడ్డ
D) భరత్ నగర్
28) ఎ, ఏ స్టేషన్లో ఎక్కుతాడు ?
A) భరత్ నగర్
B) ఎస్. ఆర్. నగర్
C) ఇఎస్ఐ హాస్పిటల్
D) ఎర్రగడ్డ
29) PAQ, P2+Q2 ని సూచిస్తే PBQ, P2-Q2 ని సూచిస్తే (5A6)B(3A7) విలువ ఎంత?
A) 357
B) 287
C) 327
D) 347
30) 6×8=10 మరియు 8×9=√145 అయితే, 9×40 విలువ ఎంత?
A) 41
B) √197
C) 40
D) 31