36) p అంటే + అని, q అంటే – అని, r అంటే x అని, s అంటే ÷ అయితే, 115q216p87r168s12p406q258 విలువ ఎంత ?
A) -572
B) 1265
C) -486
D) 543
37) క్రింది వాటిలో భిన్నంగా ఉన్నది ఏది?
A) జొన్న
B) గోధుమ
C) ఆముదాలు
D) వరి
38) UNIVERSITY అనే పదాన్ని తారుమారు చేసి, ఆ వచ్చిన పదంలో మూడవ, ఆరవ అక్షరాలను పరస్పరం మార్చినట్టయితే, ఎడమవైపు నుండి 6వ అక్షరం ఏది?
A) S
B) R
C) T
D) E
39) ప్రమోద్ తన ఆఫీసు నుండి 4 కి.మీ. నడిచి, ఆ కుడివైపుకి తిరిగి 3 కి. మీ. నడిచి, తర్వాత ఎడమ ప్రక్కకి తిరిగి 8 కి.మీ. నడిచి మళ్లీ ఎడమ వైపు తిరిగి 3 కి.మీ. నడిచాడు. చివరకు అతను పడమర దిశకు ఎదురుగా ఉన్నట్లు గమనిస్తే, ‘ప్రస్తుత స్థానం నుండి అతని ఆఫీసు ఏ దిశలో ఉంది?
A) దక్షిణం
B) తూర్పు
C) పడమర
D) ఉత్తరం
40) A,B,C,D, … X,Y,Z (26 అక్షరాల క్రమం) లో కుడి చివర నుండి 9వ అక్షరానికి ఎడమ ప్రక్కన ఉన్న 6వ అక్షరం ఏది?
A) M
B) J
C) K
D) L