41) క్రింది శ్రేణిలో తరువాత సంఖ్యని కనుగొనండి.
1,1,5,49,11,169,19, ?
A) 361
B) 256
C) 324
D) 529
42) క్రింది శ్రేణిలో తరువాత సంఖ్యని కనుగొనండి.
45678912, 5678912, 567891, ?
A) 678912
B) 56789
C) 67891
D) 567892
43) క్రింది శ్రేణిలో తప్పిన సంఖ్య ఏది?
300,296,287,271, ?,210
A) 248
B) 244
C) 246
D) 250
44) క్రింది శ్రేణిలో తప్పుగా ఉన్న సంఖ్య ఏది?
28,84,112,196,308,504,872
A) 872
B) 84
C) 308
D) 504
45) ఎ+బి అంటే ఎ, బియొక్క తల్లి. ఎxబి అంటే ఎ, బీ యొక్క భర్త, ఎ+బి అంటే ఎ, బియొక్క కూతురు అయితే, వైక్యూ+జడ్+కెలో, జడ్ కి వైకి మధ్య ఉన్న సంబంధం ఏది?
A) జడ్, వై యొక్క మామ
B) జడ్, వై యొక్క తండ్రి
C) జడ్, వై యొక్క అత్త
D) జడ్, వై యొక్క కుమార్తె