46) క్రింది శ్రేణిలో తరువాత సంఖ్యని కనుగొనండి.
0,2,3,4,8,8,15,14, ?
A) 26
B) 28
C) 22
D) 24
47) 10 గం. 11 గం.ల మధ్య గడియారంలో రెండు ముల్లులూ ఏకీభవించకుండా. ఒకే సరళరేఖలో ఎప్పుడు ఉంటాయి?
(1)10గంటల ని.
(2)10గంటల ని.
(3)10గంటల ని.
(4)10గంటల ని.
48) 8 అక్టోబర్, 2004 నాడు ఏ వారం అయింది ?
A) శనివారం
B) సోమవారం
C) బుధవారం
D) శుక్రవారం
49) 2018 సంవత్సరం క్యాలెండరు, ఈ క్రింది వాటిలో ఏ సంవత్సరం క్యాలెండర్ ని పోలి ఉంటుంది?
A) 2031
B) 2023
C) 2029
D) 2030
50) సునీత తన ఇంటి నుండి దక్షిణం దిశలో ప్రయాణిస్తుంది. 12 km ప్రయాణించిన తరువాత ఆమె తన ఎడమ వైపుకు తిరిగి 5 km ప్రయాణించింది. ఇక్కడ నుండి తన ఇంటికి అత్యల్ప దూరం ఎంత?
A) 13 km
B) 17 km
C) 7 km
D) 23 km