46. ఒక ‘l’ మీటర్ల పొడవు కల్గిన రాగి కర్ర చివరి భాగమును స్థిర కోణీయ వేగం ‘ω’ తో ఏకరీతి అయస్కాంత క్షేత్రము ‘B’ లో లంబ దిశగా త్రిప్పినచో, ఆ రాగి కర్ర రెండు చివర్ల మధ్య కలిగే ప్రేరిత విద్యుత్ చాలక బలమెంత ?
(A) 2Blω2
(B) 1/4(Bl2ω)
(C) 1/8(Blω2)
(D) 1/2(Bl2ω)
47. ఒక యూనివర్సల్ మోటర్‌ను 120 ఓల్ట్, 50 హెర్జ్ సరఫరాదగ్గర పని చేయించారు. అదే ఆర్మేచర్ కరెంట్ పొందుటకు ఎంత డి.సి. ఓల్టేజ్ ను యివ్వ వలసి వుంటుంది ?
(A) 240 ఓల్డ్
(B) > 120 ఓల్ట్
(C) 120 ఓల్ట్
(D) < 120 ఓల్ట్
48. శ్రేణిలో కలిపిన 3 2 ని నిరోధము మరియు 4 12 ఇండక్టివ్ రియాక్ట్ నకు సింగిల్ ఫేజ్ , 100 V, 50 Hz ను ఇచ్చినచో, మొత్తము సరఫరా చేయబడిన పవర్ ఎంత ?
(A) 3333 వాట్స్
(B) 1600 వాట్స్
(C) 2000 వాట్స్
(D) 1200 వాట్స్
49. ఒక ఘనము ఆకారంలో వున్న పదార్థము p(12 – మీ)నిరోధకత శక్తిని మరియు అడ్డుకోత వైశాల్యము ‘a’ (మీ2) ని కల్గివున్నచో దానికి సరైన నిరోధము R(NL) ఎంత ?
(A) R=ρ/√a
(B) R=ρ√a
(C) R=ρ/a
(D) R=ρa
50. ఒక ట్రాన్స్ఫర్మర్ ఫుల్ లోడ్ నందు కాపర్ లాస్ మరియు ఐరన్ లాస్ సమానము అయినచో ఐరన్ లాస్. కాపర్ లాస్ నిష్పత్తి హాఫ్ లోడ్ నందు ఎంత ?
(A) 4
(B) 0.25
(C) 1
(D) 2.0