56. లోడ్ యొక్క పవర్ ప్యాక్టర్ తగ్గుచున్నచో, ట్రాన్స్ మిషన్ లైన్ నష్టాలు :
(A) పెరుగును
(B) రెండు రెట్లు తగ్గును
(C) ఒకటిన్నర రెట్లు తగ్గును
(D) మారవు
57. డి.సి. మోటార్ పనిచేయు ప్రారంభ దశలో ఎక్కువ మొత్తములో కరెంట్ ను తీసుకొనడానికి కారణము
(A) ఆర్మేచర్ నిరోధము ఎక్కువగా వుండుట
(B) బలహీనమైన షంట్ ఫీల్డ్
(C) ఆర్మేచర్ రియాక్షన్ మనం
(D) బ్యాక్ విద్యుత్ చాలక బలము లేకపోవడము
58. సాధారణంగా జీనర్ డయోడ్ ఎలా పనిచేయును ?
(A) స్థిరమైన ఓల్టేజ్ ఫార్వర్డ్ బయాస్
(B) స్థిరమైన కరెంట్ ఫార్వర్డ్ బయాస్
(C) స్థిరమైన ఓల్టేజ్ లో రివర్స్ బయాస్
(D) స్థిరమైన కరెంట్ లో రివర్స్ బయాస్
59. లెడ్ ఆసిడ్ విద్యూదటము నందు వాడు ఎలక్ట్రోలైట్ (H,SOA) యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ పెరిగినచో, ఆ విద్యుదటము యొక్క అంతర్గత నిరోధము :
(A) మారదు
(B) పెరుగును
(C) తగ్గును
(D) లోడ్ నిరోధముతో సమానము
60. ఒక ఎన్.పి.ఎన్. బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ లో :
(A) ఎమిటర్ కరెంట్ + బేస్ కరెంట్ = 0
(B) బేస్ కరెంట్ = ఎమిటర్ కరెంట్ + కలక్టర్ కరెంట్
(C) కలక్టర్ కరెంట్ = బేస్ కరెంట్ + ఎమిటర్ కరెంట్
(D) ఎమిటర్ కరెంట్ = బేస్ కరెంట్ + కలక్టర్ కరెంట్