61. డిస్ట్రిబ్యూటర్‌ను ఏ ప్రాతిపాదికన రూపకల్పన చేస్తారు ?
(A) విద్యుత్ ప్రవాహమును మోయగల సామర్థ్యము
(B) ఓల్టేజ్ డ్రాప్
(C) లోడ్ యొక్క పవర్ ప్యాక్టర్
(D) సరఫరా యొక్క పౌనఃపున్యము
62. ఎర్తింగ్ కోసం పైప్ ఎలక్ట్రోడ్ వాడినచో దాని కనీస పొడవు _ ప్లేట్ ఎలక్ట్రోడ్ వాడినచో దాని కనీస పొడవు
(A) 2.5 మీ, 2.5 మీ
(C) 2.5 మీ, 1.5 మీ
(B) 1.5 మీ, 2.5 మీ
(D) 1.5 మీ, 1.5 మీ
63. ప్రాథమిక విద్యుత్ ఘటము యొక్క ప్రధాన లోపము ఏది ?
(A) రసాయనిక చర్యను వెనిక్కి త్రిప్పజాలము
(B) రసాయనిక చర్యను వెనిక్కి త్రిప్పగలము
(C) ఎలక్ట్రో లైట్ ఖరీదు చాలా ఎక్కువ
(D) చేతిలో ఇముడ్చుకోలేము
64. ఈ క్రింది వానిలో ఏది సెల్ఫ్ ఎక్సైటెడ్ డి.సి. షంట్ జెనరేటర్ లో నిర్దేశించిన విద్యుత్ చాలక బలమును ఉత్పత్తి చేయకుండా నిరోధించును ?
(A) శేష అయస్కాంతత్వము లేక పోవడము
(B) తప్పు మార్గములో తిరుగుట వలన
(C) నిర్దేశిత వడి
(D) ఫీల్డ్ వైండింగ్ విడిపోవుట
65. డైరిస్టర్ (ఎస్.సి.ఆర్.) ఒక :
(A) 3 లేయర్, 3 టెర్మినల్, 3 జంక్షన్ డివైజ్
(B) 4 లేయర్, 3 టెర్మినల్, 3 జంక్షన్ డివైజ్
(C) 4 లేయర్, 3 టెర్మినల్, 4 జంక్షన్ డివైజ్
(D) 3 లేయర్, 4 టెర్మినల్, 3 జంక్షన్ డివైజ్