TSSPDCL JLM Junior Lineman 15th Dec 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Papers in Telugu

66. ఎక్సైజ్ పన్ను దేని పై విధించెదరు ?
(A) వస్తువుల దిగుమతి
(B) వస్తువుల ఎగుమతి
(C) వస్తువుల ఉత్పత్తి
(D) వస్తువుల అమ్మకము

View Answer
(C) వస్తువుల ఉత్పత్తి

67. ప్రపంచ గణిత దినమును ఏ రోజు నిర్వహించెదరు ?
(A) అక్టోబర్ 15
(B) నవంబర్ 15
(C) సెప్టెంబర్ 9
(D) ఆగస్ట్ 21

View Answer
(A) అక్టోబర్ 15

68. ఆమ్ల వర్షము దీనిని ప్రభావము చేయదు : –
(A) జంతువులు
(B) మొక్కలు
(C) ఓజోన్ పొర
(D) భూమి

View Answer
(C) ఓజోన్ పొర

69. అతార్జాతీయ విత్తన పరీక్ష సంఘ సమావేశము జూన్ 26న 2019లో ఏ నగరములో జరిగినది ?
(A) వరంగల్
(B) హైద్రాబాద్
(C) విజయవాడ
(D) కోయంబత్తూర్

View Answer
(B) హైద్రాబాద్

70. విటమిన్ ‘సి’ కనుగొన్నది ఎవరు ?
(A) పాల్ గిర్జి
(B) ఎఫ్.జి. హాప్కిన్స్
(C) విండోస్ దు
(D) ఆల్బర్ట్ జెంట్

View Answer
(D) ఆల్బర్ట్ జెంట్
Spread the love

Leave a Comment

Solve : *
14 + 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!