TSSPDCL JLM Junior Lineman 15th Dec 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Papers in Telugu

71. జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ మొదటి అధ్యక్షుడు :
(A) జస్టిస్ వి. బాలకృష్ణ ఎరాడి
(B) జస్టీస్ వై.వి. చంద్రచూడ్ లో మందు
(C) జస్టీస్ శ్రీ కృష్ణ
(D) జస్టీస్ వి.కె. జైన్ కు

View Answer
(A) జస్టిస్ వి. బాలకృష్ణ ఎరాడి

72. ‘కోడి ఆట’ వర్ణనగ ఏ రెండు రాజ్యముల మధ్య సంబంధములను ప్రసార మాధ్యమములు చిత్రీకరించును ?
(A) భారతదేశము – పాకిస్తాన్ దే అం
(B) భారతదేశము – చైనా
(C) యు.యస్.ఏ. – రష్యా
(D) యు.యస్.ఏ. – ఇరాన్

View Answer
(D) యు.యస్.ఏ. – ఇరాన్

73. వైశాల్యములో అతి పెద్ద జిల్లా తెలంగాణ రాష్ట్ర ములో :
(A) కొమరమ్ భీమ్
(B) భద్రాద్రి కొత్తగూడెం
(C) వరంగల్ రూరల్
(D) పెద్దపల్లి

View Answer
(B) భద్రాద్రి కొత్తగూడెం

74. సంవత్సరానికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎవరు పొందారు ?
(A) అమార్య సేన్
(B) అభిజిత్ బెనర్జీ
(C) నందనా సేన్
(D) రామన్ బెనర్జీ

View Answer
(B) అభిజిత్ బెనర్జీ

75. తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది ?
(A) నెమలి
(B) పిచ్చుక
(C) కాకి
(D) పాలపిట్ట

View Answer
(D) పాలపిట్ట
Spread the love

Leave a Comment

Solve : *
14 − 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!