TSSPDCL JLM Junior Lineman 15th Dec 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Papers in Telugu

76. మలేరియ అరికట్టు మందుని ఏ మొక్క నుండి తయారు చేయుదురు ?
(A) యూకలిప్టస్
(B) నిమ్మ .
(C) వేప
(D) సిన్చోనా

View Answer
(C) వేప

77. జస్టిస్ వశిష్ట భావ కమిటి అధ్యయనము చేసిన విషయము :
(A) తెలంగాణ మిగులు
(B) తెలంగాణ ఉద్యోగులు ముందుకు
(C) నదీజలాల పంపకము
(D) తెలంగాణ ప్రాంతీయ కమిటి

View Answer
(A) తెలంగాణ మిగులు

78. తెలంగాణ రాష్ట్రంలో మేడిగడ్డ బ్యారేజ్ మార్చబడిన పేరు :
(A) సరస్వతి బ్యా రేజ్
(B) పార్వతి బ్యారేజ్
(C) లక్ష్మి బ్యా రేజ్
(D) నంది బ్యా రేజ్

View Answer
(C) లక్ష్మి బ్యా రేజ్

79. “చిల్లర దేవుళ్ళు” అనే నవలను రచించిన వారు ::
(A) శ్రీశ్రీ
(B) దాశరథి రంగాచార్య
(C) కాళోజీ నారాయణ రావు
(D) సురవరం ప్రతాప రెడ్డి

View Answer
(B) దాశరథి రంగాచార్య

80. ప్రపంచ వినియోగదారుల దినమును ఏ రోజు జరుపుకొనెదరు ?
(A) 25 మార్చి
(B) 15 మార్చి
(C) 25 జూన్
(D) 15 జూన్

View Answer
(B) 15 మార్చి
Spread the love

Leave a Comment

Solve : *
36 ⁄ 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!