TSSPDCL JLM Junior Lineman 15th Dec 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Papers in Telugu

6. ఈ క్రింది వానిలో ఏ డి.సి. మోటార్‌ను బెల్ట్ తో అనుసంధానమైన లోడు నడిపించుటకు వాడరు ?
(A) షంట్ మోటార్
(B) డిఫరెన్షియల్లీ కాంపౌండ్ మోటార్
(C) క్యుమిలేటివిలీ కాంపౌండ్ మోటార్
(D) సీరీస్ మోటార్

View Answer
(D) సీరీస్ మోటార్

7. ఒక డి.సి. మోటారు 220 V ఓల్టేజ్ ను అనువర్తించినప్పుడు, గరిష్ట పవర్‌ను పొందుటకు, బ్యాక్ విద్యుత్ చాలక బలమెంత ?
(A) 220 ఓల్ట్
(B) 110 ఓల్ట్
(C) 210 ఓల్ట్
(D) 440 ఓల్ట్

View Answer
(B) 110 ఓల్ట్

8. మాగ్నిటో మోటివ్ ఫోర్స్ ను దేనిలో కొలుస్తారు ?
(A) ఆంపియర్ – మీటరు ఇది
(B) ఆంపియర్ టర్న్ / మీటరు
(C) వెబర్ / మీ2
(D) ఆంపియర్ టర్న్ – మీటరు

View Answer
(B) ఆంపియర్ టర్న్ / మీటరు

9. 2kW సామర్థ్యం కల్గిన నీళ్ళు వేడిచేయు విద్యుత్ ఉపకరణం రోజుకు ఎనిమిది గంటలు పనిచేయును. ఒక విద్యుత్ యూనిట్ ధర మూడు రూపాయలైనచో, నెలకు (30 రోజులు) ఎంత విద్యుత్ బిల్లు చెల్లించాలి ? మొదటి 100 యూనిట్ల వరకు ధర చెల్లంచనవరంలేదు.
(A) ₹ 1140.00
(B) ₹ 1440.00
(C) ₹ 1740.00
(D) ₹ 840.00

View Answer
(A) ₹ 1140.00

10. ఒక 3-ఫేజ్ సింక్రనస్ మోటార్‌ను లోడ్ లేని వేగము దగ్గర నుండి ఫుల్ లోడ్ వేగము వరుకు పనిచేయించిన, దాని టార్క్ ఎలా వుంటుంది ?
(A) మొదట మారదు, ఆ తర్వాత తగ్గును
(B) ఎప్పటికీ మారదు
(C) ఎల్లప్పుడు తగ్గును
(D) ఎల్లప్పుడు పెరుగును

View Answer
(D) ఎల్లప్పుడు పెరుగును
Spread the love

Leave a Comment

Solve : *
11 + 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!