16. పి.ఎమ్.ఎమ్.సి. పరికరము ఏకరీతి స్కేల్ ను కల్గివుండడానికి కారణం ఏది ?
(A) సమర్థవంతమైన ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్
(B) బయట వున్న అయస్కాంత క్షేత్రముల వల్ల ఎటువంటి ప్రభావం లేదు కనుక
(C) స్ప్రింగ్ నియంత్రణ వలన
(D) హిస్టరీసిస్ నష్టము లేకపోవడం వలన
17. డి.సి. మోటార్ల వేగం నియంత్రణలో , ఆర్మేచర్ ఓల్టేజ్ నియంత్రణ మరియు ఫీల్డ్ కరెంట్ నియంత్రణను వరుసగా _____ మరియు _____ నిర్దేశిత వేగమును పొందుటకు ఉపయోగిస్తారు.
(A) క్రింద ; పైన
(B) క్రింద ; క్రింద
(C) పైన ; పైన
(D) పైన ; క్రింద
18. ఒక ఆరు ధ్రువములు కల్గిన డి.సి. జనరేటర్ 1000 ఆర్.పి.ఎమ్. వేగముతో తిరిగిన, దాని ఆర్మేచర్ వైండింగ్ లో ప్రవహించే కరెంట్ యొక్క పౌనఃపున్యము ఎంత ?
(A) సున్న హెర్జ్
(B) 25 హెర్జ్ ను
(C) 50 హెర్ట్
(D) 1000 హెర్ట్
19. ఒక కాంతి మూలము నుండి ఉద్భవించే ఒక క్యాండిల్ పవర్ ఈ క్రింది వానిలో దేనితో సూచిస్తారు ?
(A) ఒక ల్యూమెన్/ స్టెరేడియన్
(B) ఒక ల్యూమెన్/ రేడియన్
(C) ఒక ల్యూమెన్/ వాట్
(D) ఒక ల్యూమెన్/ మీటరు
20. ఒక హాఫ్ వేవ్ రెడ్డిఫెర్ కు U=/2Vsin(100 mt) ఓల్టేజ్ ను అనువర్తించినపుడు, డయోడ్ యొక్క పీక్ ఇవ ఓల్టేజ్ ఎంత ?
(A) 2V
(B) 2√2
(C) V / √2
(D) √2V