21. ఒక డి.సి. మోటారుకు ఒక 1-ఫేజ్ ఫుల్ కన్వర్టర్ నుండి సరఫరా యివ్వబడినప్పుడు, ఆ మోటారు సరసారి వేగము సున్న అయినచో, ఫైరింగ్ కోణం ఎంత ?
(A) 0°
(B) 90°
(C) 180°
(D) 360°
22. లెడ్ ఆసిడ్ బ్యాటరీని కరంట్ ను స్థిరంగా వుంచి ఛార్జింగ్ చేసే విధానంతో పోల్చినప్పుడు ఓల్టేజ్ ను స్థిరంగా వుంచి ఛార్జింగ్ చేసే విధానంతో పొందే ప్రయోజనం ఏది ?
(A) అధిక వాయువును తగ్గించవచ్చు
(B) ఛార్జింగ్ సమయమును పెంచవచ్చు
(C) విద్యుటము యొక్క సామర్వమును తగ్గించవచ్చును. అందుకు అనుమతులు అందుకు తగిన మందు లు అమలు
(D) ఉష్ణోగ్రతను పెంచవచ్చును.
23. ఒక ట్రాన్స్ఫర్మర్ ప్రాథమిక వైండింగ్ చుట్లు ద్వితీయ వైడింగ్ చుట్లకంటే రెండు రెట్లు. ప్రాథమిక వైండింగ్ కు 220 ఓల్ట్ సరఫరాను, ద్వితీయ వైండింగ్ కు 50 నిరోధము గల లోడ ను అనుసంధానించిన, లోడ్ కు సరఫరా అయ్యో పవర్ ఎంత ?
(A) 9680 వాట్స్
(B) 605 వాట్స్
(C) 2420 వాట్స్
(D) 1100 వాట్స్
24. ఎమ్.సి.సి.బి. అనగా :
(A) మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్
(B) మెయిన్ కేస్ సర్క్యూట్ బ్రేకర్
(C) మోల్డెడ్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్
(D) మెయిన్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్
25. నాలుగు నిరోధములు 2Ω,4Ω, 2Ω మరియు 8Ω లను సమాంతరంగా కలిపినచో వానికి సరిసమానమైన కండక్టెన్స్ విలువ ఎంత ?
(A) 1/16℧
(B) 25/24℧
(C) 8/11℧
(D) 11/8℧