26. ఈ క్రింది వానిలో సరైన ఫెర్రోమాగ్నిటిక్ పదార్థములను గుర్తించండి :
(A) ఐరన్, కోబాల్ట్ మరియు నికెల్
(B) ఐరన్, కాపర్ మరియు లెడ్
(C) సిలికాన్, బిస్మత్ మరియు నికెల్
(D) అల్యూమినియం, సోడియం మరియు కాపర్
27. ఆచరణాత్మకంగా పోటెన్షియల్ ట్రాన్స్ ఫార్మర్ కి బర్డెన్ ఏది ?
(A) ఎక్కువ ఇండక్టెన్స్ ఆ
(B) తక్కువ నిరోధము అను
(C) తక్కువ కెపాసిటెన్స్
(D) ఎక్కువ నిరోధము
28. లెడ్ ఆసిడ్ బ్యాటరీ పూర్తిగా చార్జింగ్ అయినచో :
(A) ఆనోడ్ లెడ్ గా మారును
(B) క్యాథోడ్ లెడ్ ఆక్సైడ్ గా మారును
(C) సల్ఫ్యూరిక్ ఆసిడ్ స్పెసిఫిక్ గ్రావిటీ 1.28కు పెరుగును
(D) ఆనోడ్ మరియు క్యాథోడ్ ఎరుపు రంగుగామారును
29.
పైన చూపబడిన KVA త్రిభుజములో, పవర్ ఫ్యాక్టర్ విలువ ఎంత ?
(A) 0.80
(B) 0.60
(C) 0.75
(D) 0.71
30. డెల్టా అనుసంధానములో లైన్ మరియు ఫేజ్ _______ అసమానము గాను స్టార్ అనుసంధానములో లైన్ మరియు ఫేజ్ __________ సమానముగాను వుండును.
(A) కరెంట్, కరెంట్
(B) కరెంట్, ఓల్టేజ్
(C) ఓల్టేజ్, కరెంట్
(D) ఓల్టేజ్, ఓల్టేజ్