31. ఒక వాహనము నుంచి బ్యాటరీని వేరుచేసిన తర్వాత యిచ్చే ఛార్జిని ఏమంటారు ?
(A) ట్రాఫ్ట్ ఛార్జ్
(B) ఫ్లోట్ ఛార్జ్
(C) స్టెప్ ఛార్జ్
(D) ట్రికిల్ ఛార్జ్
32. సింక్రనస్ యంత్రాలలో, సేలియంట్ పోల్స్ అనేవి : –
(A) తిరిగే ఫీల్డ్ వైండింగ్
(B) కదలని ఫీల్డ్ వైండింగ్
(C) తిరిగే ఆర్మేచర్ వైండింగ్
(D) కదలని ఆర్మేచర్ వైండింగ్
33. గమనంలో వుండే విద్యుత్ ఆవేశము దేనిని ఉత్పత్తి చేయును ?
(A) విద్యుత్ క్షేత్రమును మాత్రమే
(B) అయస్కాంత క్షేత్రమును మాత్రమే
(C) విద్యుత్ క్షేత్రమును మరియు అయస్కాంత క్షేత్రము
(D) స్థిర విద్యుత్ రేఖల బలము
34. ఒక అణు విద్యుత్ కేంద్రము (న్యూక్లియర్ పవర్ స్టేషన్) లో ఈ క్రింది వానిలో వేటిని కంట్రోల్ రాడ్స్ మరియు కూలెంట్ గా వాడెదరు ?
(A) యురేనియమ్ మరియు సోడియం
(B) క్యాడ్మియమ్ మరియు సోడియం
(C) గ్రాఫైట్ మరియు క్యాడ్మియమ్
(D) గ్రాఫైట్ మరియు సోడియం
35. ఈ క్రింది వానిలో ఏది ఎక్కువ నిరోధము కలిగి ఉండవచ్చు ?
(A) మువింగ్ కాయిల్ గాల్వినోమీటరు
(B) 10 ఓల్టుల పరిధి కల్గిన ఓల్ట్ మీటరు
(C) 1 ఆంపియర్ పరిధి కల్గిన అమ్మీటరు
(D) 1 మిల్లీ ఆంపియర్ అమ్మీటరు