41. హిస్టరీసిస్ వలయములో అయస్కాంతీకరణ తీవ్రతను శూన్యము చేయుటకు కావలసిన అయస్కాంత క్షేత్రమును ఏమంటారు ?
(A) రిటెంటివిటీ
(B) కొయెర్సివ్ ఫోర్స్
(C) లోరెంజ్ ఫోర్స్
(D) ఎడ్డీ కరెంట్ ఫోర్స్
42. ప్రధానంగా, ఈ క్రింది వానిలో ఏ మోటార్లు స్వీయ ప్రారంభము కావు ?
(A) 3-ఫేజ్ ఇండక్షన్ మోటారు మరియు 3-పేజ్ సింక్రనస్ మోటారు
(B) 1-ఫేజ్ ఇండక్షన్ మోటారు మరియు 3-పేజ్ సింక్రనస్ మోటారు
(C) 1-ఫేజ్ ఇండక్షన్ మోటారు మరియు 3-పేజ్ ఇండక్షన్ మోటారు
(D) 3-ఫేజ్ ఇండక్షన్ మోటారు, 3-పేజ్ సింక్రనస్ మోటారు మరియు 1-ఫేజ్ ఇండక్షన్ మోటారు
43. ఒక ఎనర్జీ మీటరు యొక్క మీటర్ స్థిరాంకము 1500 rev/kWh అయినచో 3000 రివల్యూషనన్ను ఒక నిర్దేశిత సమయంలో మరియు ఒక నిర్దేశిత లోడ్ యిచ్చినప్పుడు తిరిగెను. ఈలోడ్ వలన ఖర్చు చేసిన శక్తి ఎంత ?
(A) 4 kWh
(B) 1 kWh
(C) 3 kWh
(D) 2 kWh
44. ఒక 20 Ω నిరోధమునకు 1=141.4 x sin(100πt+30°) ఓల్టేజ్ సరఫరా చేయబడినది. దానిలో ప్రవహించే కరెంట్ నకు మరియు ఓల్టేజికి మధ్యగల ఫేజ్ బేధము; మరియు ఆర్.ఎమ్.ఎన్. కరెంట్ విలువలు వరుసగా ఎంత ?
(A) 0° & 7.07 A
(B) 0° & 5.0 A
(C) 30° & 7.07 A
(D) 30° & 5.0
45. ఒక ఆదర్శ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ ఫార్మర్ లో చుట్టల నిష్పత్తి రెండు అయినచో పవర్ నిష్పత్తి మరియు పౌనఃపున్యాల నిష్పత్తి వరుసగా ఎంత ?
(A) 1 మరియు 2
(B) 2 మరియు 0.5
(C) 1 మరియు 1
(D) 2 మరియు 1